ఆదికాండం 9 మరియు 10 – Genesis 9 And 10 Chapters Quiz TeluguWritten by biblesamacharam.comUpdated on: 11 November 2024 ఆదికాండం 9 మరియు 10 అధ్యాయాలుక్విజ్ లో అన్నీ ప్రశ్నలకు సమాధానాలు తెలియచేసి బైబిల్ జ్ఞానం పెంచుకోండి 1 / 6యెహూవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అను పేరు పొందిన వ్యక్తి ఎవరు ? హాము యాపేతు యెహూషువా నిమ్రోదు కాలేబు (ఆదికాండం 10:9 ) ని మ్రోదు 2 / 6మరలా భూమి మీధ జల ప్రళయం రాకుండా గుర్తుగా ధేవుడు ఏమి ఉంచాడు ? మేఘములో ఇంధ్ర ధనస్సు రంగుల వలయం నక్షత్రాల కూటమి మేఘములో ధనస్సు ఆదికాండం 9:13 (మేఘములో ధనస్సు ) 3 / 6నోవహు వ్యాపారం కొరకు ఏ తోటను వేశాడు ? మామిడి తోట ధ్రాక్షా తోట అరటి తోట బత్తాయి తోట నారింజ తోట ఆదికాండము 9:20 ధ్రాక్షా తోట 4 / 6జల ప్రళయం తరువాత నోవహు ఎన్ని సంవత్సరాలు జీవించాడు ? 900 సంవత్సరములు 353 సంవత్సరములు 443 సంవత్సరములు 350 సంవత్సరములు ఆదికాండం 9:28 ; జల ప్రళయం తరువాత 350 సంవత్సరములు నోవహు జీవించాడు.5 / 6నోవాహు చిన్న కుమారుని పేరు ఏంటి ? శేము యాపేతు హాము యెరోదు హాము ,నోవహు యొక్క చిన్న కుమారుడు (ఆదికాండం 9:24)6 / 6ఎవరి ధినములలో భూమి దేశములుగా విభాగించబడినది ? యొక్తాను హవీలాను పెలెగు ఎలాము హాము ( ఆదికాండం 10:25 ) పెలెగుYour score isThe average score is 55% LinkedIn Facebook VKontakte 0% biblesamacharam.com ...