చాలా మందికి బైబిల్ చదవాలి,నేర్చుకోవాలి,ఇతరులకి సువార్త చేయాలి,వాక్యం చెప్పాలి అనే ఆశ వుంటుంది కానీ అది క్రియా రూపకముగా ఎలా చేయాలో తెలియదు.అలాంటి వారికోసం మేము ఈ బ్లాగ్ ప్రారంభం చేసాము.
ఈ బ్లాగ్ లో {సేవకులకు, విశ్వాసులకు, సువార్థికులకు,విద్యార్థులకు, చిన్న పిల్లలకు అవసరం అయిన విషయాలు 100% సబ్జెక్ట్ తో తప్పుడు బోధ లేని సబ్జెక్ట్ అందిస్తాము} ఇది ఒక చిన్నపాటి బైబిల్ స్కూల్ అని భావించవచ్చు.
తెలుగు క్రైస్తవ సంఘానికి మరియు బైబిల్ నేర్చుకోవాలి అనే దాహం కలిగినవారికి, అతి సులభంగా బైబిల్ అర్దం అయ్యే విధంగా అనేక విషయాలు ఈ బ్లాగ్ ద్వారా మీరు ఉచితంగా నేర్చుకోవచ్చు.
Developed with love by Raju Digital Services
Copyright © 2023 – All rights reserved.