ఆదికాండం 7&8 అధ్యాయాలు – Genesis 7&8 Chapters Quiz TeluguWritten by biblesamacharam.comPublished on: 9 June 2024 ఆదికాండం 7&8 అధ్యాయములు 1 / 6 ఏన్నోవ సంవత్సరమున భూమి మీధ నీళ్ళు పూర్తిగా ఇంకి పోయాయి ? 613 సంవత్సరం 642 సంవత్సరం 601 సంవత్సరం 681 వ సంవత్సరం 2 / 6 ఓడలో నుంచి మొదటిగా బయటకు పంపిన పక్షి పేరు ఏంటి ? పావురం కాకి పిచ్చుక గద్ద 3 / 6నోవహు ఓడ జల ప్రళయం అనంతరం ఏ కొండ మీధ నిలిచినధి ? సియోను కొండ ధేవుని కొండ మోషే కొండ అరారాతు కొండ 4 / 6జల ప్రళయము వలన కలిగిన నీరు తగ్గి కొండ శిఖరము ఏన్నోవ నెలలో కనిపించినధి ? 1 నెల 11 నెల 10 వ నెల 9 వ నెల 5 / 6 జల ప్రళయ సమయంలో భూమి మీధ నీళ్ళు ఎన్ని దినముల వరకు ఉన్నాయి ? 152 156 100 111 150 99 6 / 6జలప్రళయం వలన ఏర్పడిన నీరు త్వరగా ఎండి పోవడానికి ధేవుడు ఏం చేశాడు ? ఎండ బలంగా వచ్చేలా చేశాడు తన హస్తాన్ని చాపి చేశాడు ధేవుడు నోటితో ఊదీ చేశాడు వాయువు విసురునట్లు చేశాడు Your score is The average score is 73% 0% Telegram Group Join Now WhatsApp Group Join Now Facebook Group Join Now