అంశం: ఆనందము.
Wonderful Christian Telugu Messages
మూలవాక్యము : యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను .
(రెండవ దినవృత్తాంతములు) 30:26
26.యెరూషలేము కాపురస్థులకు మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలురాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి యుండలేదు.
1.) దేవుని దర్శించుటలో ఆనందము.
(కీర్తనల గ్రంథము) 84:2
2.యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయు చున్నవి. Wonderful Christian Telugu Messages
84:2 A కీర్తన 42:1-2; 63:1-2; 119:81; 143:6; యెషయా 26:9; B యోబు 23:3; కీర్తన 73:26; 119:20; పరమగీతం 5:8; C పరమగీతం 2:4-5; యెషయా 64:1
2.) దేవుని …. వలన ఆనందము.
(యిర్మీయా) 15:16
16.నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యముల కధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నకు ఆనందమును కలుగజేయుచున్నవి.
15:16 యోబు 23:12; కీర్తన 19:10; 119:72, 97, 101-103, 111; యిర్మీయా 14:9; యెహె 3:1-3; ప్రకటన 10:9-10
“సంతోషం”– కీర్తన 1:2; 19:10; 119:72, 103.
3.) పరిశుద్ధాత్మయందలి ఆనందము.
(రోమీయులకు) 14:17
17.దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.
14:17 A యెషయా 61:3; యిర్మీయా 23:5-6; దాని 2:44; మత్తయి 3:2; 6:33; లూకా 17:20-21; యోహాను 3:3, 5; అపొ కా 13:52; రోమ్ 5:1-5; 8:6; 15:13; 1 కొరింతు 1:30; 4:20; 6:9; 8:8; 2 కొరింతు 5:21; గలతీ 5:22; ఫిలిప్పీ 3:3, 9; 4:4, 7; కొలస్సయి 1:11; 2:16-17; 1 తెస్స 2:12; హీబ్రూ 13:9; 1 పేతురు 1:8; B యెషయా 45:24; 55:12; లూకా 14:15; యోహాను 16:33; అపొ కా 9:31; రోమ్ 8:15-16; ఫిలిప్పీ 2:1; 1 తెస్స 1:6; C 2 పేతురు 1:1; D దాని 9:24 Wonderful Christian Telugu Messages
4.) ప్రార్ధనలో ఆనందము.
(ఫిలిప్పీయులకు) 1:3,4,5,6
3.మొదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారైయుండుట చూచి,
4.మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.
5.గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థన చేయుచు,
6.నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
5.) సువార్త ప్రకటించుట వలన.
(ఫిలిప్పీయులకు) 1:18
18.అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును.
1:18 పౌలు తానెవరికీ పోటీ అనుకోవడం లేదు. క్రీస్తు, ఆయన శుభవార్త అన్ని చోట్లా తెలియడమే అతని కోరిక. తనంటే ఇష్టం లేనివారు, తనకు కష్టాలు కలిగించినవారు, వారి ఉద్దేశాలు చెడ్డవైనా సరే, వారు క్రీస్తును ప్రకటిస్తూ ఉంటే పౌలు ఆనందించగలిగాడు. తనకు కాదు క్రీస్తుకే ఘనత కలగాలని అతని ఆశయం. ప్రసంగీకులందరికీ ఇదొక గొప్ప పాఠం. క్రీస్తును గురించి, ఆయన శుభవార్త గురించి సత్యాన్ని ప్రకటిస్తున్నవారి విషయం మాత్రమే పౌలు రాస్తున్నాడు. ఇతర లేఖల్లో విశ్వాసులను జాగ్రత్తగా ఉండాలని ఎవరి గురించి హెచ్చరించాడో వారి విషయం కాదు (2 కొరింతు 11:13-15; గలతీ 1:7-8; మొ।।).
6.) విశ్వాసము అభివృద్ధి చెందుటలో.
(ఫిలిప్పీయులకు) 1:26
26.మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును.
1:26 A 2 కొరింతు 1:14; 5:12; B పరమగీతం 5:1; యోహాను 16:22, 24; 2 కొరింతు 7:6; ఫిలిప్పీ 2:16-18; 3:1, 3; 4:4, 10
7.) ఐక్యతలో ఆనందము.
(ఫిలిప్పీయులకు) 2:2
2.మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి.
2:2 A రోమ్ 12:16; 15:5-6; 1 కొరింతు 1:10; 2 కొరింతు 13:11; 1 పేతురు 3:8-9; 3 యోహాను 4; B యోహాను 3:29; అపొ కా 1:14; 2:46; 2 కొరింతు 2:3; 7:7; ఫిలిప్పీ 1:4, 26-27; 2:16, 20; 3:15-16; 4:2; కొలస్సయి 2:5; 1 తెస్స 2:19-20; 3:6-10; 2 తెస్స 2:13; 2 యోహాను 4; C అపొ కా 5:12; 2 తిమోతి 1:4; 1 యోహాను 1:3-4; D అపొ కా 2:1; ఫిలేమోను 20 Wonderful Christian Telugu Messages
8.) క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుటలో.
(ఫిలిప్పీయులకు) 2:17
17.మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనా నందించి మీ యందరితో కూడ సంతోషింతును.
2:17 “విశ్వాస యజ్ఞం”– క్రీస్తులో వారికున్న నమ్మకం వారు పౌలుకు ప్రేమతో సేవలు చేసేలా ప్రేరేపించినది (ఇతరులకు కూడా – 4:14-16; 2 కొరింతు 8:1-4). ఇది బలి అర్పణ వంటిది (4:18; హీబ్రూ 13:16 చూడండి). క్రీస్తు సేవలో తాను చనిపోవలసి వస్తే, దేవునికి పానార్పణంగా పోయబడవలసి వస్తే అతనికి ఆనందమే. పరిస్థితులు అలా వస్తే వారు కూడా ఆనందించాలి. Wonderful Christian Telugu Messages
9.) యోగ్యులను ఘనపరచుటలో.
(ఫిలిప్పీయులకు) 2:30
30.గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.
10.) ఆత్మలను సంపాదించుటలో.
(ఫిలిప్పీయులకు) 4:1
1.కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైయున్ననా ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి.
4:1 A కీర్తన 27:14; 1 కొరింతు 15:58; 16:13; ఫిలిప్పీ 1:8, 27; 2:16; హీబ్రూ 10:23; B యోహాను 15:3-4; రోమ్ 2:7; C యోహాను 8:31; అపొ కా 11:23; 2 కొరింతు 1:14; ఫిలిప్పీ 3:20-21; యూదా 24-25; ప్రకటన 3:10-11; D కీర్తన 125:1; అపొ కా 2:42; 14:22; గలతీ 5:1; ఎఫెసు 6:10-18; ఫిలిప్పీ 2:26; కొలస్సయి 4:12; 1 తెస్స 2:19-20; 3:8-9; 2 తెస్స 2:15; 2 తిమోతి 2:1; హీబ్రూ 3:14; 4:14; 10:35-36; 2 పేతురు 3:11-14, 17; యూదా 20-21; E మత్తయి 10:22; 1 తెస్స 3:13 Wonderful Christian Telugu Messages
బైబిల్ ప్రశ్నలు – జవాబులు కొరకు .. click here