ఆదికాండం 9 మరియు 10 – Genesis 9 And 10 Chapters Quiz Telugu

 

ఆదికాండం 9 మరియు 10 అధ్యాయాలు

క్విజ్ లో అన్నీ ప్రశ్నలకు సమాధానాలు తెలియచేసి  బైబిల్ జ్ఞానం పెంచుకోండి

1 / 6

యెహూవా  ఎదుట పరాక్రమము గల వేటగాడు అను పేరు పొందిన వ్యక్తి ఎవరు ?

2 / 6

మరలా భూమి మీధ జల ప్రళయం రాకుండా గుర్తుగా ధేవుడు ఏమి ఉంచాడు ?

3 / 6

నోవహు వ్యాపారం కొరకు ఏ తోటను వేశాడు ?

4 / 6

జల ప్రళయం తరువాత నోవహు ఎన్ని సంవత్సరాలు జీవించాడు ?

5 / 6

నోవాహు చిన్న కుమారుని పేరు ఏంటి ? 

6 / 6

ఎవరి ధినములలో భూమి దేశములుగా విభాగించబడినది ? 

Your score is

The average score is 55%

0%

Leave a comment

error: dont try to copy others subjcet.