ఆదికాండము 25,26,27 అధ్యాయాలు క్విజ్ | Genesis 25,26,27 Chapters Quiz Telugu

Written by biblesamacharam.com

Published on:

 

ఆదికాండము 25,26,27 అధ్యాయాలు క్విజ్

1 / 8

కరువు సంభవించిన సమయములో ఆశ్రయం కోసం ఏ రాజు దగ్గరకు వెళ్ళాడు ? 

2 / 8

శారా . హాగారు కాక అబ్రహాము మరొకరిని పెళ్లి చేసుకున్నాడు వారు పేరు ఏమిటి ?

3 / 8

ఈ ఇద్దరిలో రిబ్కా ముద్దుల కొడుకు ఎవరు ?

4 / 8

ఇస్సాకుకు యాకోబు ,ఏశావు ఇద్దరు పుట్టినప్పుడు ఇస్సాకుకు వయస్సు ఎంత ?

5 / 8

ఈ ఇద్దరిలో పెద్దవాడు ఎవరో గుర్తించండి ?

6 / 8

ఇస్సాకు రిబ్కాను పెళ్లి చేసుకునే సమయానికి అతని వయస్సు ఎంత ?

7 / 8

ఇస్మాయేల్ జీవించిన కాలం ఎంత ?

8 / 8

అబ్రహాము జీవించిన మొత్తం సంవత్సరములు ఎన్ని ?

Your score is

The average score is 76%

0%

Leave a comment