ఆదికాండం 22,23,24 అధ్యాయాలు క్విజ్ |Genesis 22,23,24 Chapters Quiz

 

ఆదికాండం 22,23,24 అధ్యాయాలు క్విజ్

1 / 7

రిబ్కా సహోదరుని పేరు ఏమిటి ?

2 / 7

ఇస్సాకు భార్య పేరు ఏంటి ?

3 / 7

ఎవరి పొలమును కొని అబ్రహాము మరణించిన తన భార్య అయిన శారాను సమాధి చేసెను ?

4 / 7

ఇస్సాకును ఏ పర్వతం పయిన  బలి ఇవ్వడానికి అబ్రహాము తీసుకు వెళ్ళాడు ?

5 / 7

అబ్రహాము సహోధరుని పేరు ఏంటి ?

6 / 7

మిల్క ఎంత మంది పిల్లలను కనింది ?

7 / 7

శారా జీవించిన కాలం ఎంత ?

Your score is

The average score is 62%

0%

Telegram Group Join Now
WhatsApp Group Join Now

2 thoughts on “ఆదికాండం 22,23,24 అధ్యాయాలు క్విజ్ |Genesis 22,23,24 Chapters Quiz”

Leave a comment

error: dont try to copy others subjcet.