అంశం : ఏర్పరచుకొనెను
Sevakula Prasangaalu Telugu
మూలవాక్యము : …జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను “ఏర్పరచుకొనెను”
(ఎఫెసీయులకు) 1:6
6.మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
1:6 “తాను ప్రేమించినవానిలో”– అంటే క్రీస్తులో అని అర్థం – మత్తయి 3:17; యోహాను 17:24. విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు కాబట్టి పరిపూర్ణంగా దేవుని ప్రేమను చూరగొన్నవారు.
ఎ. ఎప్పుడు ఏర్పరచుకొనెను?
1.) పిండముగా ఉన్నప్పుడు.
(కీర్తనల గ్రంథము) 139:16
16.నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.
139:16 దేవుడు మనల్ని చేయడమే కాదు, మనం జీవించే సంవత్సరాలను కూడా నిర్దేశించాడు (39:4; 90:12; యోబు 14:5). మనం ఈ లోకంలోకి ఎప్పుడు రావాలో, ఎప్పుడు ఈ లోకం విడిచిపోవాలో ఆయనకు చక్కగా తెలుసు.
2.) తల్లి గర్భములో ఉన్నప్పుడు.
(యెషయా గ్రంథము) 49:1
1.ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసికొనెను.
“పుట్టుక”– ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తూవుంటే గనుక ఆ వ్యక్తి యాకోబు. ఇస్రాయేల్ జాతికంతటికీ ఇతడు ప్రతినిధి (ఆది 25:21-26). ఒకవేళ పుట్టుక అంటే ఒక వ్యక్తిని గురించి కాక 44:1-2లో లాగా ఒక జాతి పుట్టుకను గురించి అయి ఉండడానికి అవకాశం ఉంది.
3.) జగత్తు పునాది వేయబడకమునుపు.
(ఎఫెసీయులకు) 1:6
6.మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
1:6 “తాను ప్రేమించినవానిలో”– అంటే క్రీస్తులో అని అర్థం – మత్తయి 3:17; యోహాను 17:24. విశ్వాసులు క్రీస్తులో ఉన్నారు కాబట్టి పరిపూర్ణంగా దేవుని ప్రేమను చూరగొన్నవారు.
బి. ఎక్కడ నుండి ఏర్పరచుకొనెను?
1.) పుటము వేసి.
(యెషయా గ్రంథము) 48:10
10.నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని
48:10 యిర్మీయా 9:7; యెహె 22:17-22; కీర్తన 66:10-12. ఎన్నో శతాబ్దాలుగా దేవుని ప్రజలు ఎంతో మంది ఈ అగ్నికొలిమిలో పరీక్షకు గురి అయ్యారు (1 పేతురు 1:6-7; 4:1, 12).
48:10 A ద్వితీ 4:20; 1 రాజులు 8:51; యోబు 23:10; కీర్తన 66:10; సామెత 17:3; యెషయా 1:25-26; యిర్మీయా 9:7; యెహె 22:18-22; జెకర్యా 13:8-9; మలాకీ 3:2-3; హీబ్రూ 12:10-11; 1 పేతురు 1:7; 4:12; ప్రకటన 3:19; B యెహె 20:38
సి. ఎవరిని ఏర్పరచుకొనెను?
1.) వెర్రివారిని.
(మొదటి కొరింథీయులకు) 1:29
29.ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
1:29 A ఎఫెసు 2:9; B యిర్మీయా 9:23; రోమ్ 3:19, 27; 15:17; 1 కొరింతు 4:7; C కీర్తన 49:6; యెషయా 10:15; రోమ్ 4:2; 1 కొరింతు 1:31;
2.) బలహీనులను.
(మొదటి కొరింథీయులకు) 1:29
29.ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
3.) నీచులను.
(మొదటి కొరింథీయులకు) 1:29
29.ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
4.) తృణీకరించుబడువారి.
(మొదటి కొరింథీయులకు) 1:29
29.ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.
డి. దేని కొరకు ఏర్పరచుకొనెను?
1.) రక్షణ పొందుటకు.
(రెండవ థెస్సలొనీకయులకు) 2:13
13.ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును(ప్రథమ ఫలముగా అని కూర్చబడియున్నది) ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.
“సత్యం నమ్మడం ద్వారా”– దేవుడు మనుషులను రక్షించే పద్ధతి ఇదే. ఇక్కడ సత్యానికి ఉన్న ప్రాధాన్యత మళ్ళీ గమనించండి. ఇక్కడ పౌలు చెప్తున్న సత్యం క్రీస్తు శుభవార్త. తరువాతి వచనంలో అతడు దీన్ని స్పష్టం చేస్తున్నాడు.
2.) తన పని కొరకు.
(కీర్తనల గ్రంథము) 135:4
4.యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు కొనెను.
135:4 నిర్గమ 19:5; ద్వితీ 7:6; మలాకీ 3:17; తీతు 2:14. మనం దేవుణ్ణెందుకు స్తుతించాలో ఇది మూడో కారణం – తనకోసం ఒక ప్రజను ఎన్నుకోవడంలో ఆయన చూపిన ప్రేమ. వారు ఏ విధంగానైనా మంచివారనీ, యోగ్యులనీ, నమ్మకస్థులనీ దేవుడు యాకోబునూ అతని సంతానాన్ని ఎన్నుకోలేదు. అదంతా ఆయన అనుగ్రహమే, లోకమంతటి ప్రయోజనం కోసమే. ఆది 12:1-3 నోట్.
3.) స్వకీయ ధనముగా ఉండుటకు.
(కీర్తనల గ్రంథము) 135:4
4.యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు కొనెను.
All Pdf………….Download