అంశం:- అషురీయుల అతిశయం.
Sevakula Prasangaalu
మూల వాక్యం:-(యెహెజ్కేలు 31:3,10) (అషురీయుల-అన్యులు)
3.అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.
31:3 “దేవదారు”– అధ్యాయం 27 పోల్చి చూడండి. అష్షూరు గురించి – 2 రాజులు 15:19 నోట్.
10.కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడునీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘములకంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్విం చెను.
31:10 A యెహె 28:17; దాని 5:20; B 2 దిన 32:25; C 2 దిన 25:19; యోబు 11:11-12; సామెత 16:18; 18:12; యెషయా 10:12; 14:13-15; యెహె 31:14; దాని 4:30; ఓబద్యా 3; మత్తయి 23:12; యాకోబు 4:6
ఉపోద్గాతం:-
– ఒక గొప్పవాని గొప్పతనం అతడు తనకంటే తక్కువ వారితో వ్యవహరించే తీరును భట్టి తెలుస్తుంది–కార్లయిల్
అతిశయ కారణాలు.
1.) ఉన్నత స్థల స్థిర నివాసం.
(యెహెజ్కేలు) 31:3
అషురీయు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.
- -రాతి బొమ్మలను చెక్కి ప్రసిద్ది చెందినవారు
- -వారు బబులోను దేవతలను ఆరంభంలో ఆరాధించేవారు
- – వీరు తరువాత, బెల్, మేయ,శమషర్, అనే సూర్య దేవతను ఇష్టారూ అను శక్తి దేవతను ముఖ్యంగా అషురూ అను దేవతను ఆరాధించేవారు
- ఉధా:- అలెగ్జాండర్, అంబానీ బ్రదర్, రతన్ టాటా.
(మత్తయి సువార్త) 23:6 ( అగ్రపీఠములుగలవారు)
- విందులలో అగ్రస్థానములను సమాజ మందిరములలో అగ్రపీఠములను.
23:6-7 ఇది సాధారణంగా మత నాయకుల్లో (క్రైస్తవులలో కూడా) కనిపించే మరో పొరపాటు. చాలామంది మనుషులు తమను గొప్పగా ఎంచాలని, తమకు అగ్రస్థానాలు దక్కాలనీ “గురువు”, “నాయకుడు”, “రెవరెండ్”, “డాక్టర్” అని ఇతరులు తమను గౌరవించాలని ఆశిస్తారు. మనందరం దీని విషయంలో జాగ్రత్తగా ఉందాం. వ 11,12; 18:4; 20:25-28 మొదలైన చోట్ల యేసుప్రభువు ఉపదేశాన్ని గుర్తుంచుకుందాం. మనం అనుసరించవలసిన పద్ధతి మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు గాని స్వార్థ త్యాగం చేయడమే (16:24; లూకా 9:23). Sevakula Prasangaalu
2.ఉన్నత వస్త్రధారణ.
(యెహెజ్కేలు 31:3
అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.
- “భాగ్యవంతులైనవారి వస్త్రములు ఎలావుంటాయో ఆలోచనచేయండి”
సౌలు వస్త్రధారణ:-
(మొదటి సమూయేలు) 24:5
సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి
(మొదటి పేతురు) 3:3
జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
3:3-4 యెషయా 3:16-23; 1 తిమోతి 2:9-10. స్త్రీలు జడలు వేసుకోవడం వల్ల తమ భర్తల్ని క్రీస్తుకోసం సంపాదించలేరు. తమ హృదయాలను సరిచేసుకుని అలంకరించుకోవడమే దానికి మార్గం. బంగారు నగలవల్ల అది సాధ్యపడదు గానీ దేవుని పట్ల భయభక్తులే దానికి ఉపాయం. మంచి బట్టలవల్ల కాదు, వారిలోని మనో సౌందర్యం వల్లే అలా చేయగలరు. బయటి సౌందర్యం అంతటికన్నా మిన్న అయిన అంతరంగ సౌందర్యం వేరొకటి ఉంది. ఆ అందం ఎప్పుడూ వాడిపోనిది. సామెత 31:10-31 పోల్చి చూడండి.
(రెండవ తిమోతికి) 2:9
నేను నేరస్థుడనైయున్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడియుండలేదు. Sevakula Prasangaalu
2:9 1:12. శుభవార్తను వ్యతిరేకించేవారి ఆలోచనా విధానంలోని అనేక తప్పుల్లో ఇదొకటి. వారు దేవుని సేవకులకు సంకెళ్ళు వేయడం ద్వారా దేవుని వాక్కును బంధించి వేయగలమనీ దేవుని సేవకులను నాశనం చేయడం ద్వారా శుభవార్తను నాశనం చేయగలమనీ అనుకుంటారు. వాస్తవంగా ఇలాంటి పద్ధతులవల్ల వారికి తెలియకుండానే శుభవార్త వ్యాప్తికి కారకులవుతున్నారు (ఫిలిప్పీ 1:12-14; అపొ కా 8:3-4).
3. విశాలమైన నిధులు.
(యెహెజ్కేలు) 31:3
అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దానికొన బహు ఎత్తయినందున మేఘములకు అంటెను.
31:3 “దేవదారు”– అధ్యాయం 27 పోల్చి చూడండి. అష్షూరు గురించి – 2 రాజులు 15:19 నోట్.
31:3 A యెషయా 10:33-34; దాని 4:10; B న్యాయాధి 9:15; యెహె 17:3-4, 22; దాని 4:20-23; C యెషయా 37:24; యెహె 31:6, 16; దాని 4:12; నహూము 3:1-19; జెఫన్యా 2:13; జెకర్యా 11:2
– బిల్గేట్స్ అంబానీలు ఎంతో మిక్కిలి ఆస్తి పరులు అభాని భార్యలకు ఒకరు ఓడ బంగారం తో ఒకర ఓడ 250 కోట్ల తో కట్టించిరి సుమారు. 12 – 13 – 10 సాక్షి బిసినెస్.
-ప్రపంచంలో టాప్ 14 శ్రీమంతులు.
కార్లోస్ స్లిమ్ : పెరు
- (మెక్సికో టెల్ మాక్స్ సంస్థ) 5350 కోట్ల డాలర్లు.
- బిలగేట్స్ (అమెరికా) మైక్రోసాఫ్ట్) 5350 కోట్ల డాలర్లు.
- ఒర్లెన్ బఫెట్ (అమెరికా)47000 కొట్లాడలర్లు.
- ముకేశ్ అంబానీ(భారత్) 29000కోట్ల డాలర్లు.
- లక్ష్మీ మిట్టల్. (భారత్) 28000కోట్ల డాలర్లు.
- ల్యారి ఇల్లిసన్ (అమెరికా) 28700కోట్ల డాలర్లు.
- బెర్నార్డ్ ఆర్నాల్ట్(ఫ్రాన్స్) 2750 కొట్లాడలర్లు
- ఇమేక్ భరిస్టో (బ్రెజిల్) 27000కొట్లాడలర్లు.
- అమెన్షియా బర్డేగా(స్పెయిన్) 25000 కొట్లాడలర్లు.
- కార్ల్ అల్ బ్రేచెట్ (జర్మనీ) 2350 కొట్లాడాలర్లు.
- భారతీయ బిలినియర్లు వీరే (500) కోట్లాడాలర్లు
- అజిమ్ ప్రేమజి (విస్త) 1700 కోట్లు
- అనిల్ అంబానీ (అడగే) 1370.
- శశి అండ్ రవి రామా (sr group) 1300
4.మిక్కిలి గొప్పదై ఉండెను.
(యెహెజ్కేలు) 31:4
నీళ్లుండుటవలన అది మిక్కిలి గొప్పదాయెను, లోతైన నది ఆధారమై నందున అది మిక్కిలి యెత్తుగా పెరిగెను, అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికిని ప్రవహించెను. Sevakula Prasangaalu
31:4 A సామెత 14:28; యెహె 17:5, 8; ప్రకటన 17:1, 15; B యిర్మీయా 51:36
- “నీళ్లుండుటవలన” మిక్కిలి గొప్పవారైరి. డబ్బు, వ్యాపారాలు, సంస్థలు, ఐటి రంగాలు లోక జ్ఞానమనే నీరు, పలుకుబడి అధికారం పదవులు బలగాలు బలం మాటతనం ఈలాగున నీరుండుట వలన అనేకులు గొప్పవారగుతున్నారు.
5.) శాఖోప శాకలుగా విస్తరించిరి.
(యెహెజ్కేలు) 31:5
కాబట్టి అది ఎదిగి పొలము లోని చెట్లన్నిటికంటె ఎత్తుగలదాయెను, దాని శాఖలు బహు విస్తారములాయెను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్లు పెద్దకొమ్మలాయెను.
31:5 “ఎత్తుగా”– ఆ కాలంలో ప్రపంచ రాజ్యాలన్నిటిలోకి అష్షూరు బలమైనదిగా అయింది.
31:5 A దాని 4:11; B యెహె 17:5; C కీర్తన 1:3; 37:35-36; యెషయా 10:8-14; 36:4, 18-19; 37:11-13
– ఉధా:- టాటా శాఖలు విస్తరించాయి, రిలయన్స్ అగ్రిగోల్డ్ విస్తరించాయి.
అలాగే సాతాను రాజ్యం శకోప శకలుగా విస్తరిస్తోంది.
6.) కంటికి అందమైనది.
(యెహెజ్కేలు) 31:7
ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దానివేరు విస్తార జలమున్న చోట పారుటవలన అది మిక్కిలి గొప్పదై కంటికి అంద మైన దాయెను.
- – ఎన్ని ఆకర్షణీయమైన వస్తువులు, ఎన్ని ఆకర్షణీయమైన మతుపదార్ధములు.వస్త్రములు.
7.) దేవుని సంబంధులకంటే ఘనులైనవారు.
(యెహెజ్కేలు) 31:8
దేవుని వనములోనున్న దేవదారు వృక్ష ములు దాని మరుగు చేయలేకపోయెను, సరళవృక్షములు దాని శాఖలంత గొప్పవికావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవికావు, దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికిని లేదు. Sevakula Prasangaalu
31:8 A ఆది 13:10; కీర్తన 80:10; యెషయా 51:3; యెహె 28:13; B ఆది 2:8-9; యెహె 31:16, 18; C కీర్తన 37:35; యెషయా 10:7-14; 36:4-18; 37:11-13
- – ఇండియా, ఇరాన్, ఇరాక్, ఇలా కొన్ని దేశాలలో దైవసంబంధులకంటే మిగుల ఆస్తి పరులు కలరు.
8.) దేవుని దివేనను భట్టి అసూయపడిన దేవుని ప్రజలు.
(యెహెజ్కేలు) 31:9
విస్తార మైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నియు దాని సొగసు చూచి దానియందు అసూయపడెను.
31:9-10 అష్షూరుకు బలాన్నీ వైభవాన్నీ ఇచ్చినది దేవుడు. దేవుణ్ణి గౌరవించవలసింది పోయి అహంకారమనే పాపం చేసింది అష్షూరు. దేవుడెంతో కాలం ఈ పాపాన్ని సహించడు (యాకోబు 4:6).
31:9 A ఆది 13:10; యెషయా 51:3; యెహె 28:13; దాని 2:37-38; B ఆది 2:8-9; 26:14; 37:11; నిర్గమ 9:16; న్యాయాధి 9:8-20; 1 సమూ 18:15; కీర్తన 75:6-7; 96:12-13; సామెత 27:4; ప్రసంగి 4:4; యెషయా 55:12; యెహె 16:14; 17:22, 24; 31:16, 18; దాని 2:21; 4:22-25; 5:20-23; జెకర్యా 11:2; యాకోబు 4:5-6
- – నీతి మంతులు అనీతిమంతులమీదను దేవుని క్రుప దిగుతోంది
- – దీవించిన విధమును భట్టి గర్వించే వ్యక్తులైనను పడద్రోయబడతాయి.
9.) అతిశయ, గర్వ గమ్యం ఏమిటో ఇక్కడ కనబడును.
(యెహెజ్కేలు) 31:10,18
కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడునీ యెత్తునుబట్టి నీవు అతిశయపడితివి, తన కొన మేఘములకంటజేసి తన యెత్తునుబట్టి అతడు గర్విం చెను.
31:10 A యెహె 28:17; దాని 5:20; B 2 దిన 32:25; C 2 దిన 25:19; యోబు 11:11-12; సామెత 16:18; 18:12; యెషయా 10:12; 14:13-15; యెహె 31:14; దాని 4:30; ఓబద్యా 3; మత్తయి 23:12; యాకోబు 4:6
కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళ ములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
31:18 A యెహె 32:19; B యెహె 28:10; 32:21; C కీర్తన 52:7; యిర్మీయా 9:25-26; యెహె 31:2, 16; మత్తయి 13:19; D 1 సమూ 17:26, 36; 2 సమూ 1:20; 2 దిన 28:22; యెహె 31:9; 32:10, 24-32; మత్తయి 26:26-28; 1 కొరింతు 10:14 Sevakula Prasangaalu
- ఏత్తైన స్థలంలో నివాసం అషురీయులది.
- ఏదెనులో నివాసం దేవప్రజాలది.
ఏది మంచిదో
(యెహెజ్కేలు) 31:18
కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళ ములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- ఏదెనులో దైవసహవాసం.
- దైవ ఆనందం
- దైవ సమృద్ధి.
- దైవ జీవం.
- దైవ మార్గం.
- అందుకే ఎత్తుగా హెచ్చించబడి గర్వించిన అనేకులు కాలు జరు చోటున ఉండిరి గాని నీవు నేను స్థిరమైన పరలోక మార్గం లో వున్నాము.
(కీర్తనల గ్రంథము) 73:18
నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు
All Pdf…….Click Here