ఆదికాండము 34,35,36 అధ్యాయములు క్విజ్ | Genesis 34,35,36 Chapters Quiz TeluguWritten by biblesamacharam.comPublished on: 22 June 2024 ఆదికాండము 34,35,36 అధ్యాయములు క్విజ్ 1 / 7ఏదోమీయుల మూల పురుషుడు ఎవరు ? యాకోబు లెవీ ఏషావు అమర్త్య సీహవను 2 / 7ఇస్సాకు బ్రతికిన దినములు ఎన్ని ? 179 182 189 178 180 202 3 / 7కుడి చేతి పుత్రుడు అనే పేరు కలిగిన వ్యక్తి ఎవరు ? యూదా లెవీ బెన్యామీను యోసేపు షిమ్యోను correct answer : బెన్యామీను 4 / 7బెనోని అనే పేరుకు అర్ధం ఏమిటి ? నా సంతోష పుత్రుడు ఆనందానికి కారకుడు నా దుఃఖపుత్రుడు నిబంధన పుత్రుడు correct answer :నా దుఃఖపుత్రుడు5 / 7అల్లోను బాకూత్ అనగా అర్ధం ఏమిటి ? ధుక్కం చెట్టు మహిమ చెట్టు ధేవుని చెట్టు యాకోబు ధేవుని చెట్టు ఏడ్పు చెట్టు correct answer :ఏడ్పు చెట్టు 6 / 7ఇందులో దీనా సహోదరుడు కానీ వారిని గుర్తించండి ? షిమ్యో ను ఆహారోను లెవీ యూదా రూబెను యోసేపు correct answer :ఆహారోను 7 / 7దీనా పవిత్రతను పాడు చేసిన వ్యక్తి పేరు ఏమిటి ? హారాను లోతు షెకెము దాను ఏశావు correct answer : షెకెము Your score isThe average score is 73% 0% biblesamacharam.com ...