ఆదికాండము 19,20,21 అధ్యాయాలు క్విజ్ – Genesis 19-20-21 Chapters Quiz

 

ఆదికాండం 19,20,21 అధ్యాయాలు క్విజ్

1 / 7

అబీమేలేకు సేనాధిపతి పేరు ఏంటి ?

2 / 7

అబ్రహాముకు వారసుడు మొదటి కుమారుడు పుట్టినప్పుడు అతని వయస్సు ఎంత ?

3 / 7

అబ్రహాము నిజమైన వారాసుని పేరు ఏమిటి ?

4 / 7

ఏ రాజు దగ్గర అబ్రహాము  శారా ను తన చెల్లి అని అబద్దం చెప్పాడు ?

5 / 7

అమ్మోనీయులకు మూల పురుషుడు  ఎవరు ? 

6 / 7

లోతు భార్య చేసిన తప్పు వల్ల ఆమె ఎలా మరణించినధి ?

7 / 7

సోదొమా మీద అగ్ని కురియకముంధు లోతు వెళ్ళి బ్రతకడానికి ఒక ప్రదేశానికి వెళ్ళాడు దాని పేరు ఏమని పెట్టబడినధి ?

Your score is

The average score is 72%

0%

Telegram Group Join Now
WhatsApp Group Join Now

2 thoughts on “ఆదికాండము 19,20,21 అధ్యాయాలు క్విజ్ – Genesis 19-20-21 Chapters Quiz”

Leave a comment

error: dont try to copy others subjcet.