ఆదికాండం 15 మరియు 16 అధ్యాయాలు క్విజ్ – Genesis 15-16 Chapters Quiz

 

 

ఆదికాండం 15 మరియు 16 అధ్యాయాలు క్విజ్

1 / 5

అతడు  యెహోవాను  నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఏంచెను : ఈ వచనం కింద ఇచ్చిన రిఫరెన్స్ లో ఏది సరియో దానిని గుర్తించండి 

2 / 5

హాగారు నీటి బుగ్గకు పెట్టిన పేరును ఈ క్రింది వాటిలో సరి అయినదానిని గుర్తించండి ?

3 / 5

అడవి గాడిద వంటి మనుష్యూడు అన్న పేరు ఎవరి కుమారుడికి ధేవుడు పెట్టాడు  ?

4 / 5

ఇష్మాయేలు  పుట్టినప్పటికి అబ్రాము వయస్సు ఎంత ?

5 / 5

అబ్రాము భార్య పేరు ఏమిటి ?

Your score is

The average score is 65%

0%

Telegram Group Join Now
WhatsApp Group Join Now

2 thoughts on “ఆదికాండం 15 మరియు 16 అధ్యాయాలు క్విజ్ – Genesis 15-16 Chapters Quiz”

  1. క్విజ్ చాలా బాగుంది అన్న గారు!ప్రశ్నలు ఇంకా ఎక్కువగా ఉంటే బాగుంటుంది మా అభిప్రాయం.

    Reply

Leave a comment

error: dont try to copy others subjcet.