అంశం : దయ్యములు చేసే పనులు
Sevakula Prasangaalu Telugu
1.) దయ్యములు సోదె చెప్పును.
(అపొస్తలుల కార్యములు) 16:16
16.మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగావచ్చెను.
16:16 “సోదె”– ద్వితీ 18:9-13. ఈ బానిస పిల్ల భవిష్యత్తు గురించి చెప్పినప్పుడు ఆమె మాటలు ఎన్ని సార్లు ఎంతవరకు నెరవేరాయో చెప్పలేము. అలాంటివారి మాటలు కొన్ని సార్లు నెరవేరవు, కొన్ని సార్లు నెరవేరవచ్చు. నెరవేరని సందర్భాలను మరచి నెరవేరిన సందర్భాలను మాత్రమే గుర్తించడం వల్ల ప్రజలు అలాంటివాళ్ళ వల్ల మోసపోతారు.
16:16 A లేవీ 19:31; 1 సమూ 28:7; యెషయా 8:19; B నిర్గమ 7:11-12; ద్వితీ 18:9-11; 1 సమూ 28:3; 1 దిన 10:13; అపొ కా 16:13, 18; గలతీ 5:20; 1 తిమోతి 6:10; 2 తిమోతి 3:8; C అపొ కా 8:9-11; D ద్వితీ 13:1-3; ప్రకటన 18:11-13; E అపొ కా 19:24; 2 పేతురు 2:3
2.) దయ్యములు వైరము కలుగజేయును.
(న్యాయాధిపతులు) 9:23,24
23.అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని,
9:23 “దురాత్మ”– దేవుడు అబీమెలెకుకూ షెకెంవారికీ శిక్ష విధించాలని వారి మధ్య ఒక శత్రుభావన పుట్టించాడని దీని అర్థం కావచ్చు. లేక అదృశ్యలోకం నుంచి ఒక దురాత్మను షెకెంకు పంపడం జరిగిందని అర్థం కావచ్చు. 1 సమూ 16:14, 23; 1 రాజులు 22:19-23 పోల్చి చూడండి. 1 దిన 21:1; 2 సమూ 24:1; యోబు 1:7 దగ్గర నోట్స్ కూడా చూడండి.
9:23 A యెషయా 19:14; 33:1; B యెషయా 19:2; C న్యాయాధి 9:15-16, 20; 1 సమూ 16:14-16; 18:9-10; 1 రాజులు 12:15; 22:22-23; 2 దిన 10:15; 18:19-22; మత్తయి 7:2; 2 తెస్స 2:11-12
24.అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్యవారి మీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకున కును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమానులు అబీమెలెకును వంచించిరి.
9:24 A 1 రాజులు 2:32; B ఎస్తేరు 9:25; కీర్తన 7:16; C సంఖ్యా 35:33; ద్వితీ 27:25; న్యాయాధి 9:56-57; 1 సమూ 15:33; మత్తయి 23:34-36
3.) దయ్యములు అబద్ధములాడును.
(మొదటి రాజులు) 22:22,23
22.అందుకతడు-నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.
22:22 A న్యాయాధి 9:23; B 1 సమూ 19:9; యెహె 14:9; C 1 సమూ 16:14; 18:10; 1 రాజులు 22:20; యోబు 1:8-11; 2:4-6; 12:16; కీర్తన 109:17; యోహాను 8:44; అపొ కా 5:3-4; 2 తెస్స 2:9-12; 1 తిమోతి 4:1; 1 యోహాను 4:6; ప్రకటన 12:9-10; 13:14; 16:13-14; 17:17; 20:3, 7, 10
23.యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.
22:23 A 1 రాజులు 20:42; 2 దిన 25:16; యెషయా 3:11; 6:9-10; 44:20; యెహె 14:9; B సంఖ్యా 23:19-20; 24:13; ద్వితీ 2:30; మత్తయి 24:24-25; C నిర్గమ 4:21; 10:20; 1 రాజులు 21:19; 22:8-11; మత్తయి 13:13-15; D యెహె 14:3-5
4.) దయ్యములు మోసపరచును.
(మొదటి తిమోతికి) 4:1,2
1.అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును
4:1 “ఆత్మ”– దేవుని ఆత్మ భవిష్యత్తును వెల్లడి చేశాడు. యెషయా 46:10 పోల్చి చూడండి. అబద్ధ ఉపదేశకులూ అబద్ధ ప్రవక్తలూ వస్తారని దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి తన ప్రజలకు చాలా చోట్ల హెచ్చరికలు ఇచ్చాడు – మత్తయి 7:15; 24:4-5, 24; అపొ కా 20:29-30; రోమ్ 16:17-18; 2 కొరింతు 11:13-15; 2 తిమోతి 3:1; 4:3; 2 పేతురు 2:1.
4:1 A యెహె 38:16; దాని 11:35-38; యోహాను 16:13; 2 కొరింతు 11:3, 13-15; 2 తెస్స 2:3-12; 2 తిమోతి 3:1-9, 13; 2 పేతురు 2:1; 3:3; 1 యోహాను 4:6; యూదా 4, 18; B 1 రాజులు 22:22-23; 2 దిన 18:19-22; దాని 10:14; 1 కొరింతు 8:5-6; 2 తిమోతి 4:4; 1 యోహాను 2:18; ప్రకటన 2:11, 29; 3:6; 20:10; C ఆది 3:3-5, 13; సంఖ్యా 24:14; ద్వితీ 4:30; 32:29; యెషయా 2:2; యిర్మీయా 48:47; 49:39; మీకా 4:1; 1 కొరింతు 10:20; 1 పేతురు 1:20; D యెహె 1:3; హోషేయ 3:5; మత్తయి 24:5-12; అపొ కా 13:2; 17:18; 28:25; 1 కొరింతు 12:11; కొలస్సయి 2:18; ప్రకటన 2:7, 17; 3:13, 22; 9:2-11, 20; 13:14; 16:14; 18:2, 23; 19:20; 20:2-3, 8
2.దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.
4:2 A ఎఫెసు 4:19; B రోమ్ 16:18; C 1 రాజులు 13:18; 22:22; యెషయా 9:15; యిర్మీయా 5:21; 23:14, 32; దాని 8:23-25; మత్తయి 7:15; 24:24; అపొ కా 20:30; రోమ్ 1:28; ఎఫెసు 4:14; 2 తిమోతి 3:5; 2 పేతురు 2:1-3; ప్రకటన 16:14
5.) దయ్యములు ఉగ్రరూపమును ప్రదర్శిస్తాయి.
(మత్తయి సువార్త) 8:28
28.ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.
8:28-34 ఈ సంఘటన గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే మార్కు 5:1-20 చూడండి. అక్కడ దయ్యాలు పట్టిన ఈ ఇద్దరిలో ఒక మనిషి గురించి ప్రత్యేకంగా రాసి ఉంది. గదరేను ప్రదేశం గలలీ సరస్సుకు ఆగ్నేయ దిక్కున ఉంది. దయ్యాలు గురించి నోట్ 4:24.
8:28 A మార్కు 5:1-20; లూకా 8:26-39; B అపొ కా 10:38; C మత్తయి 4:24; D న్యాయాధి 5:6
6.) దయ్యములకు దేవుడెవరో తెలుసు.
(అపొస్తలుల కార్యములు) 19:15
15.అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా.
19:15 A మార్కు 5:9-13; అపొ కా 16:17-18; B ఆది 3:1-5; 1 రాజులు 22:21-23; మార్కు 1:34; లూకా 4:33-35; 8:28-32; C మత్తయి 8:29-31; మార్కు 1:24
(మత్తయి సువార్త) 8:29
29.వారుఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.
8:29 యేసు ఎవరో మనుషులకు తెలియనప్పటికీ దయ్యాలకు తెలుసు (మార్కు 1:24; 5:7). తెలిసి అవి ఆయనకు భయపడ్డాయి. “కాలం” అంటే శిక్షించేందుకు దేవుడు నిర్ణయించిన కాలం అని అర్థం. 2 పేతురు 2:4; యూదా 6 పోల్చి చూడండి. దయ్యాలు కొంత కాలం భూమిపై తమ పనులు చేసుకునేందుకు దేవుడు అనుమతి ఇచ్చాడు. ఇందుకు కారణమేమిటో మనకు చెప్పలేదు గానీ సర్వ జ్ఞాని అయిన దేవుడు ఒక మంచి ఉద్దేశంతోనే ఇలా నియమించాడని ఖచ్చితంగా చెప్పవచ్చు.
8:29 A మార్కు 1:24; లూకా 4:34; B మార్కు 5:7; లూకా 8:28; యోహాను 2:4; యాకోబు 2:19; C 2 సమూ 16:10; 2 పేతురు 2:4; D 2 సమూ 19:22; 1 రాజులు 17:18; మత్తయి 4:3; మార్కు 3:11; లూకా 4:41; E న్యాయాధి 11:12; యోవేలు 3:4; అపొ కా 16:17; యూదా 6
(లూకా సువార్త) 4:41
41.ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.
4:41 A మార్కు 1:34; B లూకా 4:34-35; అపొ కా 16:17-18; యాకోబు 2:19; C మత్తయి 4:3; మార్కు 3:11; D మత్తయి 8:29; 26:63; యోహాను 20:31; E మార్కు 1:25
7.) దయ్యములకు దేవుని సేవకులెవరో తెలుసు.
(అపొస్తలుల కార్యములు) 16:17
17.ఆమె పౌలును మమ్మును వెంబడించిఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను.
16:17-18 ఇతర దయ్యాలు వేసిన కేకలు – మత్తయి 8:29; మార్కు 1:24; 3:11-12; 5:7; లూకా 4:33, 41; 8:28. దయ్యాలు తమకు సాక్ష్యం చెప్పాలని యేసు గానీ ఆయన శిష్యులు గానీ కోరలేదు. అలాంటి సాక్ష్యం తమ పరిచర్యకు హానికరంగా ఉండగలదని వారికి తెలుసు. దయ్యం పట్టిన ఈ పిల్ల క్రీస్తు శుభవార్త పక్షంగా ఉందని ప్రజలు ఆలోచించడం మంచిది కాదు. సైతాను క్రీస్తు సేవకులకు సహాయం చేస్తున్నట్టుంటే వాడి ఉద్దేశం సత్యాన్ని నాశనం చేయడానికే. కష్టాలలో పడాలని పౌలు ఇష్టపడలేదు గాని పరిస్థితులను ఇక సహించలేక ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దయ్యాలను వెళ్ళగొట్టడం గురించి మత్తయి 4:24; 10:1 మొ।। చూడండి.
16:17 A దాని 6:20; మార్కు 5:7; యోహాను 14:6; 1 పేతురు 2:16; B కీర్తన 57:2; దాని 3:26, 28; యోనా 1:9; లూకా 4:34, 41; C ఆది 14:18-22; కీర్తన 78:35; దాని 4:2; 5:18, 21; 6:16; మీకా 6:6; మత్తయి 7:13-14; 8:29; 22:16; మార్కు 1:24; 12:14; లూకా 1:77, 79; 20:21; అపొ కా 16:30-31; 18:26; 19:13; హీబ్రూ 10:19-22; D లూకా 8:28
(అపొస్తలుల కార్యములు) 19:15
15.అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలునుకూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా
19:15 A మార్కు 5:9-13; అపొ కా 16:17-18; B ఆది 3:1-5; 1 రాజులు 22:21-23; మార్కు 1:34; లూకా 4:33-35; 8:28-32; C మత్తయి 8:29-31; మార్కు 1:24
ప్రసంగ శాస్త్రం మేటెరియల్ కొరకు .. Click Here
Verry good messege