అంశం:రాబోవు ఉగ్రత |Telugu-Christian-Messege |Pastors|2023

అంశం : రాబోవు ఉగ్రత….

Telugu-Christian-Messege | Pastors

మూలవాక్యము :

 సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు?

 (మత్తయి సువార్త) 3:7

7.అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచిసర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.

3:7 A మత్తయి 12:34; 23:33; 1 తెస్స 1:10; B మత్తయి 22:23; రోమ్ 1:18; C యిర్మీయా 6:10; 51:6; మత్తయి 16:6, 11-12; 23:13-28; రోమ్ 5:9; D ఆది 3:15; కీర్తన 58:3-6; యెషయా 57:3-4; 59:5; యెహె 3:18-21; 33:3-7; మత్తయి 5:20; 12:24; 15:12; 22:15, 34; మార్కు 7:3-5; 8:15; 12:13, 18; లూకా 3:7-9; 7:30; 11:39-44; 16:14; 18:11; యోహాను 1:24; 7:45-49; 8:44; 9:40; అపొ కా 4:1-2; 5:17; 15:5; 20:31; 23:6-9; 26:5; 2 తెస్స 1:9-10; హీబ్రూ 11:7; 1 యోహాను 3:10; ప్రకటన 6:16-17; 12:9-10; E హీబ్రూ 6:18

ఎవరి మీదికి ?

1.) దేశము మీదికి.

 (యెహెజ్కేలు) 14:13

13.నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండ జేసి కరవు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును

14:13-14 ఇక్కడ దేవుడు ప్రత్యేకించి జెరుసలంనూ యూదానూ దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాడు. కొందరు ప్రవాసులు అనుకొన్నదేమంటే యిర్మీయా, యెహెజ్కేలువంటి న్యాయవంతులు ప్రజలకోసం ప్రార్థిస్తూ ఉన్నంతకాలం దేవుడు జెరుసలంను నాశనం చెయ్యడు అని. 14వ వచనంలో ఉన్న ముగ్గురూ వారి వారి తరాల్లో అందరిలోకెల్లా నీతినిజాయితీ గలవారు. నోవహు (ఆది 6:9; 7:1); యోబు (యోబు 1:8); దానియేలు – ఇతని నీతిన్యాయాలు; మచ్చ లేని ప్రవర్తన దానియేలు గ్రంథం అంతటా వెల్లడైంది. అయితే ఆ ముగ్గురూ ఆ సమయంలో జెరుసలంలో ఉండి ఆ నగరం పక్షంగా విజ్ఞాపనలు చేసినప్పటికీ వారి నీతిన్యాయాలను బట్టి తమను తాము కాపాడుకోగలిగేవారు గాని మరెవరినీ రక్షించలేకపోయేవారు. యెహెజ్కేలు 18వ అధ్యాయంలో ఆ సత్యం గురించి దేవుడు మరి కొన్ని సంగతులను వెల్లడించాడు. తన నీతిన్యాయాలను బట్టి ఇతరులను రక్షించగలిగినవాడు మానవ చరిత్ర అంతటిలోనూ ఒక్కడే ఉన్నాడు – ప్రభువైన యేసు క్రీస్తు (రోమ్ 5:18-19).

14:13 A లేవీ 26:26; యెహె 4:16; B యెషయా 3:1; యిర్మీయా 32:43; యెహె 5:16; 14:17, 19, 21; 15:8; C ఆది 6:7; ఎజ్రా 9:6; యెషయా 24:20; యిర్మీయా 7:20; 15:2-3; 36:29; విలాప 1:8, 20; 4:9-10; యెహె 9:9; 20:27; 25:13; దాని 9:5, 10-12

2.) పట్టణము మీదికి.

 (ఆదికాండము) 19:24

24.అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి

19:24 A ద్వితీ 29:23; యెషయా 13:19; B యిర్మీయా 20:16; 50:40; విలాప 4:6; యెహె 16:49-50; ఆమోసు 4:11; జెఫన్యా 2:9; 2 పేతురు 2:6; యూదా 7; C యోబు 18:15; కీర్తన 11:6; యెషయా 1:9; యిర్మీయా 49:18; హోషేయ 11:8; మత్తయి 11:23-24; D లూకా 17:28-29

3.) ప్రపంచం మీదికి.

 (ఆదికాండము) 6:11

11.భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.

6:11 A యెషయా 60:18; యెహె 8:17; 28:16; హోషేయ 4:1-2; హబక్కూకు 2:8; B కీర్తన 11:5; 55:9; 140:11; హబక్కూకు 1:2; 2:17; లూకా 1:6; రోమ్ 2:13; 3:19; C ఆది 10:9; 13:13; యిర్మీయా 6:7; D ఆది 7:1; 2 దిన 34:27

 (ఆదికాండము) 9:23

23.అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు.

9:23 A గలతీ 6:1; B నిర్గమ 20:12; లేవీ 19:32; రోమ్ 13:7; 1 తిమోతి 5:1, 17, 19; 1 పేతురు 2:17; 4:8

3. సంఘం మీదికి.

 (కీర్తనల గ్రంథము) 106:18

18.వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.

106:18 సంఖ్యా 16:35-40, 46; హీబ్రూ 12:29

4. ) వ్యక్తులు మీదికి.

 (సంఖ్యాకాండము) 11:1

1.జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను.

11:1 నిర్గమ 14:11-12; సంఖ్యా 21:5 నోట్స్ చూడండి; నిర్గమ 15:24; 16:2; సంఖ్యా 14:2; 16:11; 17:5 కూడా చూడండి. దేవుని గురించి లేక దేవుని ఏర్పాట్ల గురించి సణగడం లేక ఫిర్యాదులు చెయ్యడం భయంకరమైన పాపం, ఎందుకంటే ఇది దేవుని ప్రేమనూ న్యాయాన్నీ మంచితనాన్నీ ఆయన వాగ్దానాన్నీ శంకించడమే. ఇలా జరిగిందేమిటి అని మనం అనడంలో దేవునికంటే మనమే జ్ఞానవంతులమని అనుకుంటున్నామన్న మాట. ఇక్కడ అయితే ఈ పాపానికి వెంటనే శిక్ష పడింది. దేవుని కోపం సమస్తమైన అక్రమాన్నీ పాపాన్నీ తగలబెట్టేసే మంటల్లాంటిది (సంఖ్యా 25:3 నోట్; యెషయా 30:27; 33:14; రోమ్ 1:18; హీబ్రూ 12:29).

11:1 A నిర్గమ 17:2-3; లేవీ 10:2; సంఖ్యా 20:2-5; 21:5; 2 రాజులు 1:12; కీర్తన 106:18; 1 కొరింతు 10:10; B ఆది 38:10; నిర్గమ 15:23-24; 16:9; సంఖ్యా 16:35; ద్వితీ 9:22; 32:22; యోబు 1:16; కీర్తన 78:21; యెషయా 30:33; 33:14; యూదా 16; C నిర్గమ 16:2-3, 7; సంఖ్యా 10:33; ద్వితీ 25:18; 2 సమూ 11:27; విలాప 3:39; నహూము 1:5; మార్కు 9:43-49; D హీబ్రూ 12:29; యాకోబు 5:4

 (అపొస్తలుల కార్యములు) 5:5

5.అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను;

5:5 అననీయ మరణం అతడిమీదికి వచ్చిన దేవుని శిక్షే గాని పేతురు చేసినదానికి ఫలితంగా కాదు. అననీయ చేసిన పాపం మూలంగా సంఘం ఆధ్యాత్మిక జీవానికి అపాయం కలిగింది గనుక ఆ అపాయాన్ని తొలగించడానికి దేవుడు తీవ్రమైన శిక్ష పంపవలసి వచ్చింది. దేవునికి కోపం కలుగుతుందేమో జాగ్రత్త! అనే భయం, కపటానికీ అబద్ధాలకూ రావలసిన శిక్షను గురించిన భయం చాలా సవ్యంగా, ఆరోగ్యకరంగా ఉంది. ఆది 20:11; కీర్తన 34:11-14; 111:10; సామెత 1:7 నోట్స్ చూడండి.

5:5 A అపొ కా 5:10-11; B అపొ కా 2:43; C లేవీ 10:3; సంఖ్యా 16:26-34; 17:12-13; ద్వితీ 13:11; 21:21; యెహో 22:20; 1 సమూ 6:19-21; 2 రాజులు 1:10-14; 2:24; 1 దిన 13:12; 15:13; కీర్తన 64:9; 119:120; యిర్మీయా 5:14; యెహె 11:13; అపొ కా 5:13; 13:11; 1 కొరింతు 4:21; 2 కొరింతు 7:11; 10:2-6; 13:2, 10; ప్రకటన 11:5, 13

2. ఎలా వచ్చును?

6.) ఆహారం – బూడిద.

 (కీర్తనల గ్రంథము) 102:9

9.నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.

102:9 బూడిద విలాపానికి గుర్తు – 2 సమూ 13:19; ఎస్తేరు 4:1, 3; యోబు 2:8; 42:6. అతడు కూర్చుని ఉన్న బూడిద, లేదా అతని తలపై పోసిన బూడిద అతని ఆహారంలో కలిసిపోయిందని అర్థం కావచ్చు.

102:9 A కీర్తన 42:3; B కీర్తన 80:5; C యోబు 3:24; కీర్తన 69:21; యెషయా 44:20; విలాప 3:15-16, 48-49; మీకా 1:10; 7:17

7.) అగ్నిజ్వాలలు.

 (యెషయా గ్రంథము) 30:27,30

27.ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరమునుండి వచ్చుచున్నది ఆయన పెదవులు ఉగ్రతతో నిండియున్నవి ఆయన నాలుక దహించు అగ్నిజ్వాలవలె ఉన్నది.

30:27-33 అన్ని జాతులకూ (వ 28) రాబోతున్న చాలా భయంకరమైన కష్ట కాలం గురించిన వర్ణన. ఇది దేవుని కోపం తీవ్రంగా ప్రపంచం పై ఒలికే కాలం. కోపం, మంటలు అనే పదాలు అనేక సార్లు ఈ భాగంలో వచ్చాయి.

30:27 ద్వితీ 32:22; 33:2; కీర్తన 18:7-9; 79:5; యెషయా 9:5; 10:5, 16-17; 33:12; 34:9; 59:19; 66:14; విలాప 1:12-13; దాని 7:9; నహూము 1:5-6; జెఫన్యా 3:8; 2 తెస్స 2:8; హీబ్రూ 12:29

30.యెహోవా తన ప్రభావముగల స్వరమును విని పించును ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనులకు చూపించును.

30:30 A కీర్తన 18:13-14; B యెహో 10:11; యెషయా 28:2; 29:6; యెహె 38:19-22; నహూము 1:2-6; ప్రకటన 11:19; 16:18-21; C యెషయా 32:19; మీకా 1:4; మత్తయి 24:7; 2 తెస్స 1:8; D నిర్గమ 15:16; 1 సమూ 7:10; యోబు 37:2-5; 40:9; కీర్తన 2:5; 29:3-9; 46:6; 50:1-3; 76:5-8; 97:3-5; 98:1; యెషయా 51:9; 62:8; యెహె 10:5; లూకా 1:51; ప్రకటన 1:15; 6:12-17; 14:16-20

8.) భూమి కంపించును.

 (యిర్మీయా) 10:10

10.యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.

10:10 A ద్వితీ 32:4; నహూము 1:6; B కీర్తన 10:16; 31:5; 42:2; 76:7; 100:5; యెషయా 57:15; హీబ్రూ 10:31; 1 యోహాను 5:20; ప్రకటన 20:11; C యోబు 9:6; కీర్తన 18:7; మీకా 1:4; మలాకీ 3:2; అపొ కా 14:15; 1 తెస్స 1:9; 1 తిమోతి 1:17; 6:17; D ద్వితీ 5:26; న్యాయాధి 5:4; 1 సమూ 17:26, 36; 1 రాజులు 18:39; 2 దిన 15:3; కీర్తన 68:11; 77:18; 84:2; 90:11; 93:2; 97:4; 104:32; 114:7; 145:13; 146:6; యెషయా 37:4, 17; యిర్మీయా 23:36; దాని 4:3, 34; 6:26; 7:14; యోవేలు 2:11; హబక్కూకు 3:6, 10; మత్తయి 16:16; 26:63; 27:51-52; యోహాను 17:3

9.) అగ్ని పారును.

 (నహూము) 1:6

6.ఆయన ఉగ్రతను సహింప గలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.

“అగ్ని”– యెషయా 5:24-25; 24:6; 42:25; 2 తెస్స 1:7-8; హీబ్రూ 12:29.

1:6 A ద్వితీ 32:22-23; యిర్మీయా 10:10; మలాకీ 3:2; B కీర్తన 76:7; నహూము 1:2; C 1 రాజులు 19:11; కీర్తన 2:12; 90:11; యెషయా 10:16; 27:4; విలాప 2:4; 4:11; యెహె 30:16; D ప్రకటన 6:17; 16:1, 8

III. శిక్ష తప్పదు ?

10.) పాపికి శిక్ష తప్పదు.

 (యెహెజ్కేలు) 23:5

5.ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి

23:5 A 2 రాజులు 15:19; 16:7; 17:3; హోషేయ 5:13; B యెహె 16:28; హోషేయ 8:9-10; C 1 రాజులు 14:9, 16; 15:26, 30; 16:31-32; 21:26; 2 రాజులు 17:7-18; యిర్మీయా 50:38; యెహె 16:37; 23:7, 9, 12, 16, 20; హోషేయ 10:6; 12:1

4.) ఎవరు తప్పించబడతారు ?

11.) క్రీస్తునందు ఉన్న వారికి శిక్ష లేదు.

 (రోమీయులకు) 8:1

1.కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.

8:1 ఈ వచనంలోని “కాబట్టి” అనే మాట దీన్ని ఇంతకుముందు వచనాలతో ముడిపెడుతున్నది. 7:14-25లోని వ్యక్తి క్రీస్తుయేసులో ఉన్నవాడనేందుకు ఇది మరో సూచన. “క్రీస్తు యేసులో” అంటే ఆయనతో ఐక్యమై ఆయన ఆధ్యాత్మిక దేహంలో అవయవంగా ఉండడం – 6:3-5. “శిక్షావిధి అంటూ ఏమీ లేదు” అంటే న్యాయవంతుడుగా ఎంచబడడమే, లేక నిర్దోషుల లెక్కలోకి రావడమే (3:24; 4:7-8; 5:1). యోహాను 5:24 కూడా చూడండి. శిక్షావిధి లేకపోవడానికి మరో కారణమేమంటే క్రీస్తులో ఈ విశ్వాస మార్గం పాపం, మరణాల నియమంనుంచి విశ్వాసుల్ని విడుదల చేస్తుంది (వ 2). దేవుడు తన ప్రజలను వారి పాపాలనుంచి, పాప స్వభావం శక్తినుంచి కూడా రక్షిస్తాడు. తానెవరిని న్యాయవంతులుగా ఎంచాడో వారిని శుద్ధుల్ని చేస్తాడు కూడా. నమ్మకం మూలంగా న్యాయవంతులుగా లెక్కలోకి రావడం అన్నది ఒక్కటే శరీరం మీద, లోకం మీద, సైతాను మీద విజయానికి మార్గం.

ముగింపు :

రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు ప్రార్ధన చేయవలెను. ప్రార్థన చేయుచున్నావా?

8:1 యెషయా 54:17; యోహాను 3:18-19; 5:24; 14:20; 15:4; రోమ్ 4:7-8; 5:1; 7:17, 20; 8:4, 14, 34, 39; 1 కొరింతు 1:30; 15:22; 2 కొరింతు 5:17; 12:2; గలతీ 3:13, 28; 5:16, 25; ఫిలిప్పీ 3:9; తీతు 2:11-14


ప్రసంగ శాస్త్రం subjcet నేర్చుకోవడానికి క్లిక్ చేయండి

క్లిక్ హియర్

1 thought on “అంశం:రాబోవు ఉగ్రత |Telugu-Christian-Messege |Pastors|2023”

Leave a comment

error: dont try to copy others subjcet.