శ్రమలు ఎవరికి
Sevakula Prasangaalu Telugu
మూలవాక్యము : ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు? ఎవరికి మందదృష్టి?.
(సామెతలు) 23:29
29.ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు?ఎవరికి మంద దృష్టి?
23:29-35 తాగుబోతుతనం జోలికి వెళ్ళవద్దని. ఇది చాలా ప్రాముఖ్యమైన హెచ్చరిక. మద్యపానం మొదట్లో సరదాగానే అనిపించవచ్చు (వ 31) అయితే అది విషం (వ 32). దాని ఫలాలు అతి చేదుగా ఉంటాయి. వీటిలో ఒక ఫలితం ఏదంటే బాగా త్రాగి మత్తెక్కినవాడు కొంచెం మత్తు దిగగానే తన జీవితాన్ని పాడు చేసే దీన్నే మళ్ళీ మళ్ళీ పుచ్చుకోదలుస్తాడు.
23:29 A ఎఫెసు 5:18; B సామెత 23:21; యెషయా 5:11, 22; C ఆది 49:12; 1 సమూ 25:36-37; 2 సమూ 13:28; 1 రాజులు 20:16-22; సామెత 20:1; యెషయా 28:7-8; నహూము 1:10; మత్తయి 24:49-50; లూకా 12:45-46
1.) అన్యాయముగా లాభము సంపాదించువారికి శ్రమ.
(హబక్కూకు) 2:9
9.తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.
2:9-11 బబులోనులాగానే నేడు కొందరు మనుషులు అబద్ధాలు, మోసం, బలవంతం మూలంగా తమ భవిష్యత్తును పదిలం చేసుకోగలం అనుకుంటారు. నాశనాన్ని తప్పించుకునేందుకు తాము ఉపయోగించే పద్ధతులు తమను నేరుగా నాశనానికే తీసుకుపోతున్నాయని వారు గ్రహించరు.
2:9 A యిర్మీయా 49:16; B ఆది 13:10-13; 19:26-38; ద్వితీ 7:25-26; యెహో 7:21-26; 1 రాజులు 21:2-4, 19-24; 2 రాజులు 5:20-27; యోబు 20:19-28; కీర్తన 10:3-6; 49:11; 52:7; సామెత 18:11-12; యెషయా 28:15; 47:7-9; యిర్మీయా 22:13-19; ఓబద్యా 4; జెకర్యా 5:1-4; అపొ కా 1:17-25; యూదా 11
2.) ఆక్రమించి అభివృద్ధి నొందువారికి శ్రమ.
(హబక్కూకు) 2:6
6.తనదికాని దానినాక్రమించి అభివృద్ధినొందిన వానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.
2:6 A సంఖ్యా 23:7; యోబు 20:15-29; యెషయా 14:4-19; యిర్మీయా 50:13; మీకా 2:4; 1 పేతురు 4:7; B సంఖ్యా 23:18; యోబు 22:6-10; కీర్తన 94:3; సామెత 22:16; యెషయా 44:20; 55:2; యిర్మీయా 29:22; 51:34-35; యెహె 32:21; హబక్కూకు 1:9-10, 15; 2:13; లూకా 12:20; 1 కొరింతు 7:29-31; యాకోబు 5:1-4
3.) తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువారికి శ్రమ.
(హబక్కూకు) 2:6
6.తనదికాని దానినాక్రమించి అభివృద్ధినొందిన వానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.
2:6 A సంఖ్యా 23:7; యోబు 20:15-29; యెషయా 14:4-19; యిర్మీయా 50:13; మీకా 2:4; 1 పేతురు 4:7; B సంఖ్యా 23:18; యోబు 22:6-10; కీర్తన 94:3; సామెత 22:16; యెషయా 44:20; 55:2; యిర్మీయా 29:22; 51:34-35; యెహె 32:21; హబక్కూకు 1:9-10, 15; 2:13; లూకా 12:20; 1 కొరింతు 7:29-31; యాకోబు 5:1-4
4.) త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.
(హబక్కూకు) 2:15
15.తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.
2:15 తన పొరుగు రాజ్యాల సంపదలను ఊడ్చుకుపోవడానికి బబులోను ఉపయోగించిన పద్ధతుల గురించి చెప్పే మాటలు కావచ్చు.
2:15 A యిర్మీయా 51:7; B ఆది 9:22; C ప్రకటన 17:2, 6; 18:3; D ఆది 19:32-35; నిర్గమ 32:25; 2 సమూ 11:13; 13:26-28; యిర్మీయా 25:15; హోషేయ 7:5
5.) మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ.
(జెకర్యా) 11:17
17.మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ; అతని చెయ్యియుకుడికన్నును తెగవేయబడును; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి దృష్టి బొత్తిగా తప్పును.
11:17 A యిర్మీయా 23:1; యెహె 13:3; 1 కొరింతు 8:4; B యెషయా 6:9-10; 42:19-20; యిర్మీయా 23:32; 50:35-37; యెహె 34:2; ఆమోసు 8:9-10; మత్తయి 23:16; 1 కొరింతు 10:19-20; C యెహె 30:21-24; D 1 సమూ 2:31; 1 రాజులు 13:4; యెషయా 9:15; 29:10; 44:10; యిర్మీయా 22:1; హోషేయ 4:5-7; మీకా 3:6-7; మత్తయి 23:13; లూకా 11:42-52; యోహాను 9:39; 10:12-13; 12:40; రోమ్ 11:7
6.) భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొనువారికి శ్రమ.
(యెషయా గ్రంథము) 5:18
18.భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాగుకొను వారికి శ్రమ. బండిమోకులచేత పాపమును లాగుకొనువారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు
5:18 మానవ పాపం మోసాలకు సంబంధించినది – ఇతరులను మోసగించడం, తరచుగా తమ్మును తామే మోసగించుకోవడం, దేవుణ్ణీ మోసగించాలని చూడడం. తాళ్ళ మోకులు కాయ కష్టాన్ని సూచిస్తున్నాయి. వీరు తమ పాపాలు చేసేందుకు చెమటోడ్చి పని చేశారు.
5:18 A యిర్మీయా 23:14; B యిర్మీయా 5:31; 23:10; C న్యాయాధి 17:5, 13; 2 సమూ 16:20-23; కీర్తన 10:11; 14:1; 36:2; 94:5-11; యెషయా 28:15; 59:4-8; యిర్మీయా 8:5-9; 23:24; 28:15-16; 44:15-19; యెహె 13:10-11, 22; జెఫన్యా 1:12; యోహాను 16:2; అపొ కా 26:9
క్రీస్తు జీవిత చరిత్ర మేటెరియల్ కొరకు .. click here