మనష్షే పతనానికి కారణాలు
Sevakula Prasangaalu Bible Telugu
మూలవాక్యము : యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను.
(యిర్మీయా) 15:4
4.యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి భూమిమీదనున్న సకల రాజ్యములలోనికి యిటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను.
15:4 “మనష్షే”– యూదా రాజులందరిలోకి దుర్మార్గుడు (2 రాజులు 21:1-16; 23:26-27; 24:3-4).
1.) బయలు దేవతకు బలిపీఠము నిలుపు.
(రెండవ దినవృత్తాంతములు) 33:3
3.ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రము లన్నిటిని పూజించి కొలిచెను.
33:3 A ద్వితీ 16:21; 17:3; B 2 దిన 30:14; 31:1; C 2 రాజులు 18:4; 23:5-6; ప్రసంగి 9:18; యిర్మీయా 19:13; జెఫన్యా 1:5; D ద్వితీ 4:19; న్యాయాధి 2:11-13; 1 రాజులు 14:23; 2 రాజులు 21:3; 23:11; 2 దిన 28:2-4; 32:12; ప్రసంగి 2:19; యిర్మీయా 8:2; 17:2; అపొ కా 7:42
2.) దేవతాస్థంభము చేయించి, ఆకాశ నక్షత్రములను పూజించెను.
(రెండవ దినవృత్తాంతములు) 33:3
3.ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రము లన్నిటిని పూజించి కొలిచెను.
3.) ఆకాశ నక్షత్రమునకు బలిపీఠము కట్టించుట.
(రెండవ దినవృత్తాంతములు) 33:5
5.మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.
4.) కుమారులచే అగ్నిలో దాటించుట.
(రెండవ దినవృత్తాంతములు) 33:6
6.బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచ ములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయ నకు కోపము పుట్టించెను.
5.) ముహుర్తములను, మంత్రములు, చిల్లంగితనం,
కర్ణపిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యం.
(రెండవ దినవృత్తాంతములు) 33:6
6.బెన్హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచ ములతోను సోదెగాండ్రతోను సాంగత్యము చేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయ నకు కోపము పుట్టించెను.
33:6 A లేవీ 18:21; 20:6; 2 రాజులు 21:6; 2 దిన 28:3; B లేవీ 19:26, 31; 1 దిన 10:13; యెషయా 8:19; యిర్మీయా 7:31-32; C లేవీ 20:2, 27; ద్వితీ 12:31; 18:10-14; 1 సమూ 15:23; 2 రాజులు 17:17; 23:10, 24; యెషయా 19:3; 47:9-12; యెహె 23:37, 39; గలతీ 5:20
మనష్షే మారుమనస్సు:
1.) యెహోవాను బతిమాలుకొనెను.
(రెండవ దినవృత్తాంతములు) 33:12
12.అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించు కొని.
33:12-17 మనష్షే యూదా రాజులందరిలోకి చెడ్డవాడు. బహుశా ఇప్పటివరకు జీవించిన అతి నీచులైనవారిలో ఒకడు. ఒక వ్యక్తి పాపంలో ఎంత లోతుకు కూరుకుపోయినా అతడు (లేక ఆమె) తిరిగి దేవుని చెంతకు రాగలడన్న ఆశాభావానికి అవకాశం తప్పకుండా ఉందని మనష్షే పశ్చాత్తాపం తెలియజేస్తున్నది. యెషయా 55:7; యెహె 18:21-22; మత్తయి 12:31; 1 తిమోతి 1:15-16 చూడండి. పాపభరితమైన తమ గత జీవితాలు, తమ భ్రష్ట స్వభావం గురించి గ్రహించిన వారెవరైనా నిరాశ చెందనవసరం లేదు. అలాంటివారు కృప, క్షమాపణల కోసం దేవుని వైపుకు తిరగాలి. అయితే మనష్షే పశ్చాత్తాపం చాలా ఆలస్యంగా వచ్చింది. కాబట్టి ఇస్రాయేల్ దేశానికి ఎక్కువ కాలం నిలిచి ఉండే మేలును చేకూర్చలేకపోయింది. ఈ పశ్చాత్తాపం అతని రాజ్యపాలన చివరి దశలో వచ్చింది. చనిపోబోయేముందు సంస్కరణలను మొదలు పెట్టడం సాధ్యం అయింది గానీ అతని కొడుకు ఆమోను, తన తండ్రి భక్తిహీనత కాలంలో పెరిగి పెద్దవాడైనందువల్ల ఆ విగ్రహ పూజలన్నిటినీ దేశంలో మళ్ళీ ప్రవేశపెట్టాడు.
33:12 A 2 దిన 32:26; B నిర్గమ 10:3; లేవీ 26:39-42; ద్వితీ 4:30-31; 2 దిన 28:5, 22; 33:18-19, 23; కీర్తన 50:15; యిర్మీయా 31:18-20; హోషేయ 5:15; మీకా 6:9; లూకా 15:16-18; 18:14-15; అపొ కా 9:11; యాకోబు 4:10; 1 పేతురు 5:5-6
2.) తన్నుతాను తగ్గించుకొనెను.
(రెండవ దినవృత్తాంతములు) 33:12
12.అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించు కొని.
3.) దేవునికి మొర్రపెట్టెను.
(రెండవ దినవృత్తాంతములు) 33:13
13.ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.
33:13 A 1 దిన 5:20; ఎజ్రా 8:23; B దాని 4:25; C ద్వితీ 29:6; ఎజ్రా 7:27; యోబు 22:23, 27; 33:16-30; కీర్తన 9:16; 32:3-5; 46:10; 86:5; సామెత 16:7; 21:1; యెషయా 55:6-9; యిర్మీయా 24:7; 29:12-13; దాని 4:34-35; మత్తయి 6:33; 7:7-8; లూకా 23:42-43; యోహాను 4:10; 17:3; హీబ్రూ 8:11
Sevakula Prasangaalu Bible Telugu Sevakula Prasangaalu Bible Telugu Sevakula Prasangaalu Bible Telugu Sevakula Prasangaalu Bible Telugu
ప్రసంగ శాస్త్రం మెటీరియల్ కొరకు .. Click Here