ఆదికాండము 17 మరియు 18 అధ్యాయములు క్విజ్ – Bible Quiz GenesisWritten by biblesamacharam.comPublished on: 14 June 2024 ఆది 17 మరియు 18 అధ్యాయాలు క్విజ్ 1 / 5 అబ్రహాము కన్నులేత్తి చూచినప్పుడు అతనికి ఎంత మంది కనిపించారు ? 4 6 3 12 3 ( ఆదికాండము 18:2) 2 / 5యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ వచనం సరి అయిన రెఫరెనస్ గుర్తించండి ? ఆదికాండం 17:5 ఆదికాండం 18:3 ఆదికాండం 17 9 ఆదికాండము 18:14 ఆదికాండము 18:14 3 / 5అబ్రహాము ఏ వనము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనిపించాడు ? శారోను వనము సింధూర వనము ఏదేను వనము యెహోవా వనము వల్లీ పద్మముల వనము సింధూర వనము ( ఆది 18:1 ) 4 / 5ఇష్మాయేలు సున్నతి చేయబడినప్పుడు అతని వయస్సు ఎంత ? 12 ఏండ్లు 11 ఏండ్లు 14 ఏండ్లు 8 ఏండ్లు 13 ఏండ్లు 13 ఏండ్లు ( ఆది 17:25 )5 / 5 అబ్రహాము సున్నతి చేయబడినప్పుడు అతని వయస్సు ఎంత? 89 ఏండ్లు 79 ఏండ్లు 99 ఏండ్లు 88 ఏండ్లు 100 ఏండ్లు 99 ఏండ్లు ( ఆది 17:24 )Your score isThe average score is 69% 0% Telegram Group Join Now WhatsApp Group Join Now Facebook Group Join Now
Good Quiz sir God bless you