బైబిల్ గ్రంధం పాపాన్ని బయలుపరచి ,ఒప్పింప చేస్తుంది

Floral Frame

 పాప కాలుష్యము నుండి విముక్తి నిస్తుంది. 

బైబిల్ గ్రంధము నిజమైన  ఆధ్యాత్మిక శక్తిని జనింప చేస్తుంది. 

Floral Separator

బైబిల్ గ్రంధము మన అనుదిన జీవితంలో ఎలా నడుచుకోవాలో వ్యక్తం చేస్తుంది.

Floral Separator

జీవితంలో నిజమైన విజయాన్నిస్తుంది  

మన జీవితాలు ఫలవంతం చేస్తుంది. 

Floral Separator

బైబిల్ ప్రార్ధించడం నేర్పిస్తుంది 

గనుక ఈ పవిత్ర గ్రంధాన్ని చదవండి ,ధ్యానించండి అనుసరించండి