అంశం: బావులు
Topical Christian Telugu Messages
1.) నీరులేని బావులు – బిలాము .
(రెండవ పేతురు) 2:17
17.వీరు నీళ్లులేని బావులును, పెనుగాలికి కొట్టుకొనిపోవు మేఘములునైయున్నారు. వీరికొరకు గాఢాంధకారము భద్రము చేయబడియున్నది.
2:17 “నీళ్ళు”– యోహాను 4:12, 14; 7:38-39. వారు దేవునికి చెందినవారమని చెప్పుకుంటారు గానీ దేవుని ఆత్మ లేనివారు.
2.) మూసివేయబడిన బావులు- అబీమెలెకు.
(ఆదికాండము) 26:20
20.అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడిఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.
26:20 “ఏశెక్”అంటే “జగడం”.
3.) పూడిపోయిన బావులు – సౌలు .
(ఆదికాండము) 26:24
24.ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.
4.) ఉప్పునీరు బావులు – ఇస్కరియోతు యూదా .
(యాకోబు) 3:12
12.నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.
5.) మంచినీరు బావులు – పౌలు, సీలలు
(ఆదికాండము) 21:11
11.అతని కుమారునిబట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను.
21:11 హాగరు విషయంలో అబ్రాహాము చేసిన తప్పు (16:1-2) ఇప్పుడు అతనికి చాలా దుఃఖకారణం అవుతున్నది. మనం మన సొంత దారి పడితే మామూలుగా అది మనకు శోకం తెచ్చిపెడుతుంది. దేవుని సంకల్పం ఒకటే “మంచిది, ఇంపైనది, ఏ లోపమూ లేనిది” – రోమ్ 12:2.
6.) మిద్యాను బావి – కలహాల బావులు
(నిర్గమకాండము) 15:16
16.యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.
7.) భార్యయే బావి- కుటుంబం.
(సామెతలు) 5:15
15.నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.
5:15-19 ఈ వచనాల్లో ప్రతిదీ కుమారుణ్ణి తన స్వంత భార్యతో తృప్తిపడమనీ, వివాహబంధానికి వేరుగా ఉన్న నిషిద్ధమైన విషమ వాంఛల వెంట పోవద్దనీ హెచ్చరిస్తూ ఉంది.
5:15 A 1 కొరింతు 7:2-5; B హీబ్రూ 13:4; C సామెత 5:18-19
Topical Christian Telugu Messages Topical Christian Telugu Messages Topical Christian Telugu Messages Topical Christian Telugu Messages Topical Christian Telugu Messages