Sevakula Prasangaalu Teluguజాతులు దేనికి సూచన| Sevakula Prasangaalu Telugu

జాతులు దేనికి సూచన 

Sevakula Prasangaalu Telugu

ఇశ్రాయేలీయులను ఐగుప్తునుంచి విడిపించి కనానుకు కాలి నడకన నడిపించాడు. కనానులోని ఏడు జాతులవారిని, ఏమరుపాటున ఏరి పారెయ్యమన్నాడు దేవుడు. ఐగుప్తునుంచి విడుదలైనప్పుడే ఏడు జాతుల వారితో యుద్ధానికి పిలుపునిచ్చాడు. ఆ ఏడు జాతులు దేనికి సూచనో తెలుసుకుందాం. 

1.) కనానీయులు.

 (యెహొషువ) 3:11

11.జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.

(ధనాపేక్షకు సాదృశ్యం. “ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన మరి దుర్గుణంబుల్ మానక హెచ్చున్” – 1తిమోతి 6:10) 

2.) హిత్తీయులు.

(యెహొషువ) 3:11

11.జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.

(అసూయకు సాదృశ్యం. భక్తి జీవితానికి అసూయ అసలైన జాడ్యం. కనిపించని కేన్సర్ ఈ అసూయ. కోట్లమంది కొంపముంచిన అసూయను వదిలెయ్యండి – ప్లీజ్ – యోబు 5:2) 

3. హివ్వీయులు (యెహోషువ 3:11) 

(యెహొషువ) 3:11

11.జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.

(వ్యభిచారానికీ, కామానికీ సాదృశ్యం. గాడిద దవడ యెముకతో 1000 మందిని చంపిన సమ్సోను పట్టబడిందీ పాపం చేతనే. “కామా తురాణాం నభయం నలజ్జా” అన్నారు పెద్దలు. కామంతో కళ్లుమూసుకు పోయిన వానికి, సిగ్గుగాని, భయం గాని ఉండదట! – 1థెస్స. 4:4, కొలస్సీ 3:5) Sevakula Prasangaalu Telugu

4.పెరిజ్జీయులు.

(యెహొషువ) 3:11

11.జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.

(కోపానికి సాదృశ్యం. తన కోపమే తన శత్రువు అని ఎందుకన్నారో తెలుసా? 5ని||లు కోప్పడితే – అర ఎకరం పొలం దున్నినవాడు ఎంత అలసిపోతాడో, అంత అలసిపోతామట. పాపం కాని కోపముంది. పాపములో పడేసే కోపమూ ఉంది. ఒకటి కీడులో పడేసేది, రెండవది మేలుకు నడిపించేది) 

5.) గెర్గేషీయులు  

(యెహొషువ) 3:11

11.జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.

(తిండిబోతుతనానికి సాదృశ్యం. తిండిబోతుతనంతోనే రోమా సామ్రాజ్యం పతనమైంది. వారు పీకలదాక తిని, గొంతులో వ్రేలుపెట్టి కక్కి, మళ్లా తిని, . మళ్లీ కక్కేవారట! తినటమూ, కక్కడమూ వాళ్లపని) Sevakula Prasangaalu Telugu

6.) అమోరీయులు .

(యెహొషువ) 3:11

11.జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.

(గర్వానికి సాదృశ్యం. డబ్బుచేత, వ్యభిచారం చేత నిన్ను పడగొట్ట లేకపోతే, గర్వంచేత సాతాను పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. గర్వానికి అతుక్కొని, గతుక్కుమన్న వాళ్లు ఈ చరిత్రలో ఎందరో!) 

7.)  యెబూసీయులు.

(యెహొషువ) 3:11

11.జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయు లను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసి కొందురు.

(సోమరితనానికి సాదృశ్యం. ఒకసారి సోమరిపోతుల సభ ఒకటి జరిగిందట. మీలో ఎంతమంది సోమరుపోతులున్నారో, చెయ్యెత్తండంటే, అందరూ ఎత్తారట గాని, ముందు కూర్చున్నోడు ఎత్తలేదట. ఎందుకంటే, చెయ్యెత్తటానికి కూడా వానికి బద్దకమేనట!) 

  • 6వ శతాబ్ధంలో పోపు గ్రెగరీ దిగ్రేట్ మహాశయుడు పాపాలు 7 రకాలు అని చెప్పాడు. ఏ పాపమైనా ఈ 7 పాపాలనుండే వస్తుందట. ఒక విశ్వాసి ఈ 7 రకాలైన పాపాలతో పోరాడి పరలోక జీవ కిరీటం పొందుకోవాలి. 

All Pdf Download….Click Here

Leave a comment

error: dont try to copy others subjcet.