గద్దింపు – Pastors Telugu Messages Jesus – biblesamacharam1

Written by biblesamacharam.com

Published on:

గద్దింపు

Pastors Telugu Messages Jesus

మూలవాక్యము : ‘ ‘గద్దింపును’ వినువాడు వివేకియగును.

 (సామెతలు) 15:32

32.శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీక రించును గద్దింపును వినువాడు వివేకియగును.  

15:32 A సామెత 1:24-33; B సామెత 1:7; మత్తయి 7:24-27; ప్రకటన 3:19; C ద్వితీ 21:18, 20; కీర్తన 50:17; సామెత 5:11-13; 8:33-36; 15:14, 21; 17:16; 18:15; 29:1; యెషయా 1:5; యిర్మీయా 5:3; యెహె 24:13-14; యాకోబు 1:22; D హీబ్రూ 12:15

1.) గద్దింపును వినువాడు ఘనతనొందును.

 (సామెతలు) 13:18

18.శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.

13:18 A సామెత 15:5, 31-32; B సామెత 12:1; C సామెత 5:9-14; 9:9; 13:13; 25:12; D కీర్తన 141:5; సామెత 19:6; యిర్మీయా 5:3-9; హీబ్రూ 12:25

2.) గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.

 (సామెతలు) 15:5

5.మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.

15:5 A సామెత 13:1, 18; 15:31-32; 19:20; B 1 దిన 22:11-13; 28:9; తీతు 2:15; C 1 సమూ 2:23-25; 2 సమూ 15:1-6; 1 దిన 28:20; కీర్తన 141:5; సామెత 1:23; 6:23; 10:1; 25:12; తీతు 1:13

3.) గద్దింపు తైలాభిషేకము.

 (కీర్తనల గ్రంథము) 141:5

5.నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థనచేయుచున్నాను.

141:5 దుర్మార్గులు చేసే విందులో ఉండడం కంటే, న్యాయవంతుల చేతిలో దెబ్బలు తినడమే ఎంతో ఉత్తమం. చెడ్డవాడి పొగడ్తలకంటే మంచివాడి గద్దింపు మంచిది. న్యాయవంతులు తనకు చేసినది, తనతో చెప్పినది తన దిద్దుబాటు కోసమేనని దావీదుకు తెలుసు. దాన్ని అతడు సంతోషంగా ఆహ్వానించాడు (సామెత 27:6 పోల్చిచూడండి).

141:5 A ప్రసంగి 7:5; B సామెత 6:23; 19:25; 25:12; గలతీ 2:11-14; 6:1; ప్రకటన 3:19; C 1 సమూ 25:31-34; 2 దిన 25:16; సామెత 9:8-9; 15:5, 22; 27:5-6; మత్తయి 5:44; D 2 సమూ 12:7-13; 2 దిన 16:7-10; కీర్తన 23:5; 51:18; 125:4; యాకోబు 5:14-16; E 2 తిమోతి 1:16-18

4.) గద్దింపు జీవమార్గము.

 (సామెతలు) 6:23

23.ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.

6:23 A కీర్తన 19:8; 119:105; సామెత 4:4, 13; 15:31; యిర్మీయా 21:8; 2 పేతురు 1:19; B లేవీ 19:17; కీర్తన 119:98-100; 141:5; సామెత 3:18; 15:24; 29:15; యెషయా 8:20; C సామెత 5:12; ప్రకటన 2:5

5.) గద్దింపుకు లోబడనివాడు త్రోవ తప్పును.

 (సామెతలు) 10:17

17.ఉపదేశము నంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును.

10:17 6:23; 15:5; హీబ్రూ 12:5-11. స్వభావ సిద్ధంగా మనం దేవుని పవిత్రమైన విధానాలను ఎరగని పాపాత్ములం. కాబట్టి సవరణ, క్రమశిక్షణ చాలా ముఖ్యం. వీటిని మనం అలక్ష్యం చేస్తే మనకే ప్రమాదం.

10:17 A సామెత 15:10; 2 పేతురు 1:5-11; B సామెత 3:18; 5:12; 6:23; 29:1; లూకా 11:28; C సామెత 1:25-26; మత్తయి 7:24-27; D 2 దిన 25:16; సామెత 1:30; 3:1-2; 4:4, 13; 12:1; ప్రసంగి 5:6; హీబ్రూ 12:25; E సామెత 22:17-19; హీబ్రూ 2:1

6.) గద్దింపు జ్ఞానము కలుగజేయును.

 (సామెతలు) 29:15

15.బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.

29:15 A సామెత 10:1; 17:25; 29:17; B సామెత 13:24; 17:21; 22:6, 15; C సామెత 10:5; 23:13-14; D హీబ్రూ 12:10-11; E 1 రాజులు 1:6; సామెత 29:21

7.) గద్దింపును అసహ్యించుకొనువాడు

    పశుప్రాయుడు.

 (సామెతలు) 12:1

1.శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించు వాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు

12:1 A కీర్తన 32:9; 119:97-100; సామెత 9:7-8; 15:10; 18:1; 2 తెస్స 2:10; B కీర్తన 92:6; సామెత 2:10-11; 5:12-13; 8:17, 32; యెషయా 1:3; C కీర్తన 119:27

8.) గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.

 (సామెతలు) 15:10

10.మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.

15:10 A సామెత 12:1; B సామెత 5:12; 10:17; యోహాను 3:20; 7:7; C 1 రాజులు 18:17; 21:20; 22:8; సామెత 1:30; 13:1; 23:35; యెషయా 1:5-6; యెహె 24:13-14


ప్రత్యక్ష గుడారం మెటీరియల్ …….. Click Here

Pastors Telugu Messages Jesus Pastors Telugu Messages Jesus Pastors Telugu Messages Jesus Pastors Telugu Messages Jesus Pastors Telugu Messages Jesus Pastors Telugu Messages Jesus Pastors Telugu Messages Jesus

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted