నిన్ను కాపాడువాడు ధేవుడు – Pastors Messages In Telugu Pdf 1

Written by biblesamacharam.com

Published on:

అంశం : నిన్ను కాపాడువాడు ధేవుడు.

Pastors Messages In Telugu Pdf

మూలవాక్యము : యెహోవాయే నిన్ను కాపాడువాడు.

 (కీర్తనల గ్రంథము) 121:5

5.యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.

121:5 A నిర్గమ 13:21; కీర్తన 16:8; 91:1; 109:31; యెషయా 4:5-6; 25:4; 32:2; B మత్తయి 23:37

1.) విశ్వాసులను కాపాడును.

 (కీర్తనల గ్రంథము) 31:23

23.యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును.

31:23 దేవుణ్ణి ప్రేమించే మనిషి ఇతరులు కూడా దేవుణ్ణి ప్రేమించాలని ఆశిస్తాడు. ఇక్కడ దావీదు ధర్మశాస్త్రంలోని అతిప్రధానమైన ఆజ్ఞను చెప్తున్నాడు (ద్వితీ 6:5). అందులో మనిషికి కలిగే అత్యున్నతమైన ఆధిక్యత కనిపిస్తుంది.

2.) యెహోవా సాధువులను కాపాడువాడు.

 (కీర్తనల గ్రంథము) 116:6

6.యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.

3.) యెహోవా చూపులు జ్ఞానముగల వానిని కాపాడును.

 (సామెతలు) 22:12

12.యెహోవా చూపులు జ్ఞానముగలవానిని కాపాడును. విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును.

4.) నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడును.

 (కీర్తనల గ్రంథము) 91:11

11.నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును

5.) నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడును.

 (ఆదికాండము) 28:15

15.ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా

6.) తన బలముచేతను బలవంతులను కాపాడును.

 (యోబు గ్రంథము) 24:22

22.ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడు చున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు.

7.) నా ప్రాణమును కాపాడును.

 (కీర్తనల గ్రంథము) 121:7

7.ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును

8.) యెహోవా తన్ను ప్రేమించువారినందరిని కాపాడును.

 (కీర్తనల గ్రంథము) 145:20

20.యెహోవా తన్ను ప్రేమించు వారినందరిని కాపా డును అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును

9.) యెహోవా పరదేశులను కాపాడువాడు.

 (కీర్తనల గ్రంథము) 146:9

9.యెహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రిలేని వారిని విధవరాండ్రను ఆదరించు వాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకరమార్గముగా చేయును.

10.) పూర్ణశాంతితో కాపాడును.

 (యెషయా గ్రంథము) 26:3

3.ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి యున్నాడు.

Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf Pastors Messages In Telugu Pdf


 ప్రసంగ శాస్త్రం మెటీరియల్ కొరకు .. click here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted