పరలోక పట్టణము – Pastors Messages In Telugu – Pdf1

Written by biblesamacharam.com

Published on:

అంశం : పరలోక పట్టణము

Pastors Messages In Telugu

మూలవాక్యము :

యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. (ప్రకటన గ్రంథము) 21:10

10.ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.

21:10 దేవదూత యోహానుకు దేవుని ప్రజను చూపించడానికి బదులుగా దేవుని నగరాన్ని చూపించాడు. ఈ నగరం దేవుని ప్రజకు నివాస స్థలం (వ 27), వారికి ప్రతినిధి. దీనితో 17వ అధ్యాయంలోని మహా వేశ్యను పోల్చి చూడండి. అది ఒక ప్రజను సూచిస్తున్నది గాని అది నగరం కూడా అని రాసి ఉంది (17:18). నగరం అంటే కట్టడాలూ, వీధులూ మాత్రమే కాదు. అందులో నివాసముంటున్న జనం కూడా. అది ఒక పెద్ద మత సంస్థను కూడా సూచించగలదు. మత్తయి 23:37-39 పోల్చి చూడండి. ప్రవక్తలను చంపినది అక్షరాలా కట్టడాలూ వీధులూ కాదు గాని జెరుసలం ప్రతినిధిగా ఉన్న ఇస్రాయేల్‌ప్రజ. ఆ పాత జెరుసలం యూద జాతికి ఎలా ప్రతినిధిగా ఉందో అలాగే కొత్త జెరుసలం విముక్తులైన దేవుని ప్రజలకు ప్రతినిధిగా ఉంది. వారు దాని పవిత్రత, మహిమ, వైభవాలలో భాగస్వాములై ఉంటారు.

21:10 A యెహె 11:24; 40:1-49; అపొ కా 8:39; 2 కొరింతు 12:2-4; ప్రకటన 1:10; 21:2; B 2 రాజులు 2:16; యెహె 3:14; 8:3; 11:1; ప్రకటన 4:2; 17:3; C యెహె 48:15-22; D 1 రాజులు 18:12

  • పరలోక పట్టణమునకు పేరులు

1.) పరిశుద్ధ పట్టణము.

 (ప్రకటన గ్రంథము) 21:2

2.మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

21:2 A యెషయా 61:10; హీబ్రూ 11:10; ప్రకటన 3:12; 19:7-8; 21:10; B 2 కొరింతు 11:2; హీబ్రూ 12:22; 13:14; C కీర్తన 45:9-14; యోహాను 3:29; ఎఫెసు 5:25-27; ప్రకటన 22:19; D యెషయా 54:5; ఎఫెసు 5:30-32; ప్రకటన 1:4, 9; E కీర్తన 48:1-3; 87:3; యెషయా 1:21; 52:1; 62:4; యిర్మీయా 31:23; గలతీ 4:25-26; ప్రకటన 1:1; 11:2

2.) దేవుని పట్టణము.

 (హెబ్రీయులకు) 12:22

22.ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,

12:22 A కీర్తన 48:2; యెషయా 51:11; గలతీ 4:26; ఫిలిప్పీ 3:20; ప్రకటన 3:12; 14:1; 21:2; 22:19; B 2 రాజులు 19:4; కీర్తన 132:13-14; యెషయా 12:6; 59:20; 60:14; దాని 7:10; హోషేయ 1:10; యోవేలు 2:32; హీబ్రూ 11:10; 13:14; ప్రకటన 5:11-12; C ద్వితీ 5:26; 33:2; యెహో 3:10; కీర్తన 2:6; 84:2; 87:3; యెషయా 28:16; 51:16; యిర్మీయా 10:10; దాని 6:26; మత్తయి 5:35; హీబ్రూ 9:14; యూదా 1; ప్రకటన 7:2; 21:10; D కీర్తన 68:17; యెషయా 14:32; రోమ్ 9:26; 11:26; 1 తెస్స 1:9; హీబ్రూ 3:12; 10:31; E కీర్తన 42:2; మత్తయి 16:16

3.) పరిశుద్ధుల కొరకైన పట్టణం.

 (హెబ్రీయులకు) 11:16

16.అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్దపరచి యున్నాడు.

11:16 A నిర్గమ 3:6; మత్తయి 25:34; యోహాను 14:2; ఫిలిప్పీ 3:20; హీబ్రూ 11:10; 13:14; B ఆది 17:7-8; నిర్గమ 3:15; యెషయా 41:8-10; 2 తిమోతి 4:18; హీబ్రూ 2:11; 11:14; 12:22; C ఆది 28:13; మత్తయి 22:31-32; మార్కు 8:38; లూకా 12:32; అపొ కా 7:32; D ఆది 26:24; నిర్గమ 4:5; యిర్మీయా 31:1; మార్కు 12:26; E లూకా 20:37

4.) నూతన యెరూషలేము.

 (ప్రకటన గ్రంథము) 21:2

2.మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.

  • ఎవరిచేత కట్టబడెను?

1.) దేవునిచేత కట్టబడిన పట్టణం.

 (హెబ్రీయులకు) 11:10

10.ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.

III. పునాది రాళ్లు ఏమిటి?

1.) 12 ముత్యములు.

 (ప్రకటన గ్రంథము) 21:14

14.ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైనగొఱ్ఱె పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.

21:14 “పన్నెండుమంది రాయబారుల పేర్లు”– మత్తయి 10:2-4. యూదా ఇస్కరియోతు రాయబారిగా ఉన్న స్థానాన్ని పోగొట్టుకొన్నాడు – అపొ కా 1:15-20. మిగిలిన పదకొండు మందితో బాటు ఈ పునాదులపై ఎవరి పేరు ఉంటుందో అన్న విషయం గురించి సందేహమేమన్నా ఉందా? రోమ్ 1:3; 1 కొరింతు 15:7-10; గలతీ 2:8-9.

1.) 12 సంఖ్య ప్రాముఖ్యత ?

1.) 12 గుమ్మములు.

 (ప్రకటన గ్రంథము) 21:14

14.ఆ పట్టణపు ప్రాకారము పండ్రెండు పునాదులుగలది, ఆ పునాదులపైనగొఱ్ఱె పిల్లయొక్క పన్నిద్దరు అపొస్తలుల పండ్రెండు పేర్లు కనబడుచున్నవి.

2.) 12 ముత్యాలు.

 (ప్రకటన గ్రంథము) 21:21

21.దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.

3.) 12 దూతలు కాపలా.

 (ప్రకటన గ్రంథము) 21:12

12.ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రా యేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.

4.) 12 గోత్రాల పేర్లు.

 (ప్రకటన గ్రంథము) 21:12

12.ఆ పట్టణమునకు ఎత్తయిన గొప్ప ప్రాకారమును పండ్రెండు గుమ్మములును ఉండెను; ఆ గుమ్మములయొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి, ఇశ్రా యేలీయుల పండ్రెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడియున్నవి.

  • వీధులు ఎలా ఉన్నాయి? – శుద్ధ సువర్ణం.

 (ప్రకటన గ్రంథము) 21:21

21.దాని పండ్రెండు గుమ్మములు పండ్రెండు ముత్యములు; ఒక్కొక గుమ్మము ఒక్కొక ముత్యముతో కట్టబడియున్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది.

1.) పట్టణం – స్వచ్ఛమగు స్పటికం.

 (ప్రకటన గ్రంథము) 21:18

18.ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను; పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధసువర్ణముగా ఉన్నది.

VII. తీర్పుకు పనిముట్లు ఏమిటి?

1.) కొలకర్ర.

 (ప్రకటన గ్రంథము) 22:1

1.మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి

2.) త్రాసు.

 (ప్రకటన గ్రంథము) 6:5

5.ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.

3.) చేట.

 (మత్తయి సువార్త) 3:12

12.ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను.

4.) గుండు.

 (యెషయా గ్రంథము) 28:17

17.నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపుగుండుగాను పెట్టెదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును దాగియున్నచోటు నీళ్లచేత కొట్టుకొనిపోవును.

Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu Pastors Messages In Telugu


 బైబిల్ ప్రశ్నలు – జవాబులు  కొరకు .. click Here 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

error: restricted