దేవుడే తీర్పు తీర్చును.
pastor messages telugu
మూలవాక్యము : భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు
(కీర్తనల గ్రంథము) 96:13
13.భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును.
96:13 A ప్రకటన 19:11; B కీర్తన 98:9; 2 తిమోతి 4:8; C కీర్తన 67:4; 96:10; యెషయా 25:8-9; మలాకీ 3:1-2; 1 తెస్స 4:16-18; 2 తెస్స 1:10; తీతు 2:13; 2 పేతురు 3:12-14; ప్రకటన 11:18; 22:10
1.) నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చును.
(ప్రసంగి) 3:17
17.ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయ మున్నదనియు, నీతిమంతుల కును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని.
3:17 A ప్రసంగి 3:1; 12:14; మత్తయి 16:27; 2 కొరింతు 5:10; B కీర్తన 98:9; ప్రసంగి 11:9; 2 తెస్స 1:6-10; C ఆది 18:25; రోమ్ 2:5-10; ప్రకటన 20:11-15; D ప్రసంగి 1:16; 2:1; 8:6; యిర్మీయా 29:10-11; దాని 11:40; 12:4, 9, 11-13; మత్తయి 25:31-46; యోహాను 5:26-29; అపొ కా 1:7; 17:31; 1 కొరింతు 4:5; 1 తెస్స 5:1; 2 పేతురు 3:7-8; ప్రకటన 11:2-3, 18; 20:2, 7-9
2.) అది మంచిదే గాని చెడ్డదేగాని దేవుడే తీర్పు తీర్చును.
(ప్రసంగి) 12:14
14.గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.
12:14 కీర్తన 96:13; ప్రసంగి 3:17; 11:9; మత్తయి 10:26; 12:36; 25:31-46; లూకా 12:1-2; యోహాను 5:29; అపొ కా 17:30-31; రోమ్ 2:16; 14:10-12; 1 కొరింతు 4:5; 2 కొరింతు 5:10; ప్రకటన 20:11-15
3.) సర్వలోకమునుకు దేవుడు తీర్పు తీర్చును.
(ఆదికాండము) 18:25
25.ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టు నితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
18:25 “న్యాయమూర్తి”– కీర్తన 9:7-8; 58:11; 94:2; 96:13; ప్రసంగి 12:4; అపొ కా 17:30-31; రోమ్ 2:16; 2 కొరింతు 5:10; ప్రకటన 20:11-15.
4.) నరులు క్రియలు తగినట్టుగా దేవుడే తీర్పు తీర్చును.
(యోబు గ్రంథము) 34:11
11.నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫల మిచ్చును.
34:11 A కీర్తన 62:12; యిర్మీయా 32:19; మత్తయి 16:27; రోమ్ 2:6; 2 కొరింతు 5:10; ప్రకటన 22:12; B సామెత 1:31; 24:12; గలతీ 6:7-8; 1 పేతురు 1:17; C యెహె 33:17-20; D యోబు 33:26
5.) దోషములకు తగినట్టుగా దేవుడే తీర్పు తీర్చును.
(యోబు గ్రంథము) 19:29
29.మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పుకలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.
6.) నీతిని బట్టి లోకమునకు దేవుడే తీర్పు తీర్చును.
(కీర్తనల గ్రంథము) 9:8
8.యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.
9:8 A కీర్తన 96:13; 98:9; B ఆది 18:25; కీర్తన 50:6; 94:15; 99:4; యెషయా 11:4-5; అపొ కా 17:31; రోమ్ 2:5-6, 16; ప్రకటన 20:12-13
7.) న్యాయమును బట్టి దేవుడే తీర్పు తీర్చును.
(కీర్తనల గ్రంథము) 98:9
9.భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.
8.) యదార్థతను బట్టి దేవుడే తీర్పు తీర్చును.
(కీర్తనల గ్రంథము) 9:8
8.యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.
9:8 A కీర్తన 96:13; 98:9; B ఆది 18:25; కీర్తన 50:6; 94:15; 99:4; యెషయా 11:4-5; అపొ కా 17:31; రోమ్ 2:5-6, 16; ప్రకటన 20:12-13
9.) భూమికి దేవుడు తీర్పు తీర్చును.
(కీర్తనల గ్రంథము) 98:9
9.భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసియున్నాడు.
బైబిల్ ప్రశ్నలు సమాధానాలు .. click here