ఆయన నిన్ను రక్షించును – Gods Protection Christian Message1

Written by biblesamacharam.com

Published on:

అంశం:ఆయన నిన్ను రక్షించును.

Gods Protection Christian Message

మూలవాక్యము : లోకమును రక్షించుటకే వచ్చితిని – యోహాను 12:47.

(యోహాను సువార్త) 12:47

47.ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేనతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని.

1.) నీవు వెళ్లుచోట్ల ఎల్లను.

    (దావీదు పోయిన చోట్లను)

(మొదటి దినవృత్తాంతములు) 18:13

13.దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకు లైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.

18:13 A 1 దిన 18:6; B ఆది 25:23; 27:29, 37, 40; సంఖ్యా 24:18; 1 సమూ 10:5; 13:3; 14:1; 2 సమూ 7:14-17; 23:14; కీర్తన 18:48-50; 121:7; 144:10; 2 కొరింతు 11:32

2.) బలాత్కారుల నుండి.

(రెండవ సమూయేలు) 22:3

3.నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే.

22:3 A ఆది 15:1; కీర్తన 9:9; B కీర్తన 46:7, 11; 59:16; సామెత 18:10; యెషయా 32:2; లూకా 1:69; C ద్వితీ 33:29; 2 సమూ 22:49; కీర్తన 14:6; 18:2; 27:5; 61:3; 71:7; 115:9-11; 140:1, 4; 144:2; సామెత 30:5; యెషయా 12:2; యిర్మీయా 16:19; లూకా 1:71; హీబ్రూ 2:13; D ద్వితీ 32:37; 1 సమూ 2:1; 2 సమూ 22:51; కీర్తన 3:3; 5:12; 28:7; 46:1; 55:9; 72:14; 84:9, 11; 86:14; 140:11; తీతు 3:4; E కీర్తన 32:7; యెషయా 45:21; యిర్మీయా 16:9; లూకా 1:47; తీతు 3:6

3.) బీదల ప్రాణమును.

(కీర్తనల గ్రంథము) 72:13

13.నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును

72:13 A యోబు 5:15-16; యెహె 34:16; మత్తయి 5:3; B కీర్తన 109:31; మత్తయి 18:10; యాకోబు 2:5-6

4.) పాపముల నుండి.

(మత్తయి సువార్త) 1:21

21.తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను.

1:21 A లూకా 1:31; 2:11, 21; యోహాను 1:29; అపొ కా 3:26; 4:12; 5:31; 13:23, 38-39; ఎఫెసు 5:25-27; కొలస్సయి 1:20-23; తీతు 2:14; 1 యోహాను 1:7; 2:1-2; 3:5; ప్రకటన 1:5-6; 7:14; B ఆది 17:19, 21; 18:10; కీర్తన 130:7-8; యెషయా 12:1-2; 45:21-22; యిర్మీయా 23:6; 33:16; దాని 9:24; జెకర్యా 9:9; లూకా 1:13, 35-36; హీబ్రూ 7:25; C 2 రాజులు 4:16-17; యెహె 36:25-29; D న్యాయాధి 13:3

5.) ఆ దినమున ఆయన రక్షించును.

(జెకర్యా) 9:16

16.నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును.

9:16 A యెషయా 62:3; B హగ్గయి 2:23; C కీర్తన 100:3; D యెషయా 11:10-12; 40:10; 60:3, 14; యిర్మీయా 23:3; 31:11; యెహె 34:22-26, 31; జెఫన్యా 3:20; లూకా 12:32; యోహాను 10:27; 1 పేతురు 5:2-4; E మీకా 5:4; 7:14; జెకర్యా 8:23

6.) యూదా వారిని ఆయన రక్షించును.

(జెకర్యా) 12:7

7.మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును.

12:7 A యిర్మీయా 30:18; B యోబు 19:5; కీర్తన 35:26; 38:16; 55:12; యెషయా 2:11-17; 23:9; యిర్మీయా 9:23-24; ఆమోసు 9:11; జెకర్యా 4:6; 11:11; మత్తయి 11:25-26; లూకా 1:51-53; యోహాను 7:47-49; రోమ్ 3:27; 1 కొరింతు 1:26-31; 2 కొరింతు 4:7-12; యాకోబు 2:5; 4:6; C లూకా 10:21

7.) వినయము గలవారిని రక్షించును.

(యోబు గ్రంథము) 22:29

29.నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు వినయముగల వానిని ఆయన రక్షించును.

22:29 A యోబు 5:19-27; మత్తయి 23:12; లూకా 1:52; యాకోబు 4:6; 1 పేతురు 5:5; B కీర్తన 138:6; సామెత 29:23; C కీర్తన 9:2-3; 91:14-16; 92:9-11; యెషయా 57:15; 66:2; యెహె 21:26-27; లూకా 14:11; 18:9-14

8.) దరిద్రులను రక్షించును.

(యోబు గ్రంథము) 5:15

15.బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలోనుండి ఆయన దరిద్రులను రక్షించును.

5:15 A కీర్తన 35:10; B యోబు 4:10; కీర్తన 10:14, 17; 72:4; 107:41; 109:31; 140:12; C కీర్తన 72:12-13

9.) నలిగిన మనస్సు గలవారిని రక్షించును.

(కీర్తనల గ్రంథము) 34:18

18.విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.

34:18 మనుషుల్లో ఈ స్థితి దేవునికి అతి ప్రియం. వారు దుఃఖాక్రాంతులుగా ఉండడం ఆయన ఉద్దేశం కాదు గాని వారిని శాశ్వతంగా ఆనందభరితులను చేసేందుకు అలాంటి స్థితి దేవునికి వీలు కల్పిస్తుంది (51:17; యెషయా 57:15; 61:1; 66:2).

34:18 2 రాజులు 22:19; కీర్తన 51:17; 75:1; 85:9; 119:151; 145:18; 147:3; యెషయా 55:6; 57:15; 61:1; 66:2; యెహె 36:26, 31; లూకా 4:18

ముగింపు : ఆయన రక్షణలో నీవు ఉన్నావా?

 

 

 

 

 

 

 


ప్రత్యక్ష గుడారం గురించి.. click here 

 

 

 

 

 

 

 

Gods Protection Christian Message Gods Protection Christian Message Gods Protection Christian Message Gods Protection Christian Message Gods Protection Christian Message Gods Protection Christian Message Gods Protection Christian Message Gods Protection Christian Message

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: restricted