ఆదికాండము 19,20,21 అధ్యాయాలు క్విజ్ – Genesis 19-20-21 Chapters QuizWritten by biblesamacharam.comPublished on: 17 June 2024 ఆదికాండం 19,20,21 అధ్యాయాలు క్విజ్ 1 / 7అబీమేలేకు సేనాధిపతి పేరు ఏంటి ? ఫిలిస్థియా గోళయత్తు ఫీకోలు గాయత్తు ఫిలో ఫీకోలు ఆది 21:222 / 7అబ్రహాముకు వారసుడు మొదటి కుమారుడు పుట్టినప్పుడు అతని వయస్సు ఎంత ? 99 100 149 82 101 159 100 ( ఆది 21:5 )3 / 7అబ్రహాము నిజమైన వారాసుని పేరు ఏమిటి ? ఇస్మాయేలు యాకోబు ఇస్సాకు యోసేపు దావీదు ఇస్సాకు ఆది 21:34 / 7ఏ రాజు దగ్గర అబ్రహాము శారా ను తన చెల్లి అని అబద్దం చెప్పాడు ? అర్తహషస్థ ఏలీమేలేకు దావీదు యోనాథాను అబీమేలేకు అబీషీ అబీమేలేకు 5 / 7అమ్మోనీయులకు మూల పురుషుడు ఎవరు ? ఫిలిస్థియా హిజ్కియా బెన్నమ్మి లోతు అమ్మినాదాబు యరోబాము బెన్నమ్మి 6 / 7లోతు భార్య చేసిన తప్పు వల్ల ఆమె ఎలా మరణించినధి ? పక్షవాతం రావడం మూలంగా అగ్ని ఆమె మీద కురవడం వలన నీళ్ళలో మునగడం వలన ఉప్పు స్తంభం అవ్వడం మూలంగా ఉప్పు స్తంభం అవ్వడం మూలంగా ఆది 19:26)7 / 7సోదొమా మీద అగ్ని కురియకముంధు లోతు వెళ్ళి బ్రతకడానికి ఒక ప్రదేశానికి వెళ్ళాడు దాని పేరు ఏమని పెట్టబడినధి ? సోయాను గొమెర్రా కానా సోయరు ఇశ్రాయేల్ సొయరు ( ఆది 19:22 )Your score isThe average score is 73% 0% biblesamacharam.com ...
This is Godly Knowledge, Very useful to me
Thank you brother
Good Quiz sir