అంశం:చెడు కాపరుల లక్షణములు
Christian Messages In Telugu
1.) బలహీనమైన గొఱ్ఱెలను బలపరచరు.
(యెహెజ్కేలు) 34:4
4.బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
34:4 A మత్తయి 18:12-13; B నిర్గమ 1:13-14; యెహె 34:16; జెకర్యా 11:15-16; మత్తయి 9:36; 10:6; C యెషయా 56:10; యిర్మీయా 8:22; 22:13; మత్తయి 21:35; 24:49; లూకా 15:4-6; 2 కొరింతు 1:24; హీబ్రూ 12:12; యాకోబు 5:1-6; 1 పేతురు 5:2-3; ప్రకటన 13:14-17; 17:5-6
2.) రోగముగల గొఱ్ఱెలను స్వస్థపరచరు.
(యెహెజ్కేలు) 34:4
4.బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
3.) గాయపడిన గొఱ్ఱెలను కట్టుకట్టరు.
(యెహెజ్కేలు) 34:4
4.బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
4.) తోలివేసిన గొఱ్ఱెలను మరల తోలుకొనిరారు.
(యెహెజ్కేలు) 34:4
4.బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
5.) తప్పిపోయిన గొఱ్ఱెలను వెదకరు
(యెహెజ్కేలు) 34:4
4.బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
6.) వీరు కఠిన మనస్కులై బలాత్కారముతో గొఱ్ఱెలను ఏలుదురు
(యెహెజ్కేలు) 34:4
4.బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.
7.) కాపరులు గొఱ్ఱెలను విచారింపరు.
(యెహెజ్కేలు) 34:6
6.నా గొఱ్ఱెలు పర్వతము లన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడు చున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువా డొకడును లేడు.
34:6 A కీర్తన 142:4; యిర్మీయా 40:11-12; యెహె 7:16; యోహాను 10:16; 1 పేతురు 2:25; B యిర్మీయా 5:1; 13:16; హీబ్రూ 11:37-38
8.) తమ కడుపుమాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు.
(యెహెజ్కేలు) 34:8
8.కాపరులు లేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
34:8 A 2 పేతురు 2:13; B యెహె 34:2-3, 5-6, 10, 18, 31; అపొ కా 20:33; 1 కొరింతు 9:15; యూదా 12
Christian Messages In Telugu Christian Messages In Telugu Christian Messages In Telugu Christian Messages In Telugu Christian Messages In Telugu Christian Messages In Telugu Christian Messages In Telugu Christian Messages In Telugu Christian Messages In Telugu